📱

Get Our Mobile App

Take your business learning on the go!

Download on the App StoreGet it on Google Play

🤬😡WAS IT ALL PLANNED??? | Padma Shri Dr. Khader Vali on Raw Talks Telugu Podcast Ep - 81

Raw Talks With VK1:27:33

Transcription

ఆడవాళ్ళకి ప్యూబర్టీ త్వరగా హిట్ అవ్వడానికి పాలు కూడా రీసన్ అని చెప్పి అంటున్నప్పుడు ఇట్ వాస్ వెరీ షాకింగ్ సర్. ఏడు ఆరు ఉన్న మా క్లినిక్ లో నాలుగు సంవత్సరాల అమ్మాయి ముట్టయింది. ఫోర్ ఇయర్స్ కాదు. ఆ రేపటి నుంచి జంతువుల పాలని తాగటం ఆపివేస్తే సంవత్సరం లోపు సగానికి సగం హాస్పిటల్లు మూసుకుపోతాయి. దాన్ని తింటే రక్తంలోకి గ్లూకోస్ వరద లాగా వచ్చేసి మీ రక్తం గాఢమవుతుంది. అదే మీరు మిల్లెట్ తిన్నారనుకోండి, గ్లూకోస్ ఐదు గ్రాముల కంటే ఎక్కువ రానివ్వదు. సో ఇది కావాలా? ఇది కావాలా? ఇది తింటే ఆరోగ్యం అని మేము ప్రూఫ్ చేశాం. ఇది తింటే రోగం అని మీ అందరికీ తెలుసు. అయినా మీరు ఒప్పుకోవట్లేదు. ఇదివరకు వందలో నలుగురు మగవాళ్ళకి బాల్డ్ ఉంటే 10 లక్షల మందిలో ఒక్క ఆడామిక ఉండేది. హార్మోన్ బ్యాలెన్స్ గా ఉంటే ఆడవాళ్ళకి వెంట్రుకలు మూతి మీద రాకుండా తల మీద వస్తాయి. అమెరికా యూరోప్ లో విమెన్ షేవ్ మోర్ దెన్ మెన్. పంజాబ్ లో చెయ్యి పెడితే నీళ్లు దొరికేవి. ఇప్పుడు 1000 అడుగులు బోర్ వేస్తే నీళ్లు రావట్లేదు. పర్యావరణ వంశానికి కారణం మీరు తింటున్న ప్రతి ప్రతి చుక్క అని చెప్పేదానికి నాకు ఏ సందేహము లేదు. అసలు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఇది ఇలానే కంటిన్యూ అవుతాయి. మనిషి వీర్య కణాలు మాయమైపోతాయి. స్పెర్మ్ సెల్స్ 120 మిలియన్ స్పెర్మ్ కౌంట్ ఉండాల్సింది. ఇప్పుడు 25 మిలియన్స్ దిగిపోయింది. ఆ ఉన్న వీర్య కణాలు ఆరోగ్యకరంగా లేవు. దానికి సాక్ష్యం 8% మెంటల్లి రిటార్డెడ్ కిడ్స్ పుడుతున్నారు. 8% ఏడి హెచ్ డి అంటున్నారు. ఇంకా ఎనిమిది మందికి హృదయంలో రంద్రం పెట్టుకొని పుడుతున్నారు. పిల్లల్ని పుట్టక ముందే రోగాలు తయారు చేస్తున్నామంటే సంథింగ్ ఇస్ రాంగ్ సర్. ఇప్పుడు కొన్ని రెగ్యులర్ గా హెల్దీ హ్యాబిట్స్ అనుకోని లైఫ్ స్టైల్ లో యాడ్ చేసుకున్నవి కొన్ని ఉంటాయి కదా సర్. చెప్పండి. నాన్సెన్స్. అద్భుతం. డెడ్లీ కెమికల్. దాన్ని కూడా మిలెట్ అంటున్నారు. ఇన్ని క్లెయిమ్స్ చేసినప్పుడు దీనికి ప్రూఫ్ ఏంటి? మీకు స్టాటిస్టిక్స్ చెప్తాను. యా లో అంటే కొంచెం షాకింగ్ ఉండింది సార్. అందుకే ఎందుకు షాకింగ్ అంటే మీరందరిని బ్రెయిన్ వాష్ చేశారు. గడిచిన 30 సంవత్సరాలుగా మానవజాతి తన ఆహారాన్ని తప్పు దారిలో తీసుకెళ్తుందని గట్టిగా గా వేలు చూపించి మాట్లాడుతున్న ఒకే ఒక్క మనిషి ఎవడయ్యా అంటే వాడే మిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా పద్మశ్రీ డాక్టర్ ఖాదర్ వలీ గారు. ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం. డాక్టర్ ఖాదర్ వలీ గారు యుఎస్ నుండి ఇండియా కి వచ్చి ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుంచి హి ఇస్ ఫైటింగ్ టు మేక్ అస్ అవేర్ అబౌట్ మిల్లెట్స్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఆల్మోస్ట్ 9000 ప్లస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారంటే మాటలా. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో హి టీచెస్ అస్ హౌ టు కల్టివేట్ మిల్లెట్స్. ఇప్పుడున్న ప్రెసెంట్ లైఫ్ స్టైల్స్ కి మిల్లెట్స్ వల్ల అయ్యే బెనిఫిట్స్ ఏంటి? అండ్ దట్ ఇస్ ద రీసన్ హి ఇస్ కాల్డ్ మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. దీనిలో చాలా మంది అంటారు కదా రైస్ వల్ల హెల్త్ కి చాలా ఇష్యూస్ అవుతాయి అని. అసలు ఈ పాడ్కాస్ట్ లో రైస్ వల్ల ఎన్విరాన్మెంట్ కి ఎలాంటి ఇష్యూస్ అవుతున్నాయి, ఎన్విరాన్మెంట్ ఎలా పాడవుతుంది అనే విషయాలు తెలుసుకున్న తర్వాత వి వర్ షాక్డ్. అండ్ మిల్క్ వల్ల మన బాడీ కి ఎలాంటి ఎఫెక్ట్స్ అవుతున్నాయి. ఇన్ఫాక్ట్ ఆడవాళ్ళకి ఎర్లీగా ప్యూబర్టీ హిట్ ఎందుకు అవుతుంది, దానికి మిల్క్ కి సంబంధం ఏంటి? ఇలాంటి టాపిక్స్ గురించి మాట్లాడం. అండ్ ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ వల్ల మెన్ స్పెర్మ్ కౌంట్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనే విషయాలు కూడా వి హావ్ టచ్డ్ ఇన్ దిస్ పాడ్కాస్ట్. హూ ఎల్స్ విల్ బి ద బెస్ట్ గెస్ట్ టు డిస్కస్ అబౌట్ మిల్లెట్స్ గైస్? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాడ్కాస్ట్. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ డియర్ వన్స్. కృషి రత్న, పిహెచ్డి ఇన్ స్టెరాయిడ్స్, అగ్రికల్చర్ సైంటిస్ట్, అన్నిటికంటే మించి పద్మశ్రీ డాక్టర్ ఖాదర్ వలి గారు. థాంక్యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ సర్. ఫైనల్లీ ఈ టైం లో అట్లీస్ట్ ఈవెనింగ్ టైమ్స్ లో ఇంత ఈ లేట్ ఈవెనింగ్స్ అయినా టైం దొరికింది మాకు. వి హావ్ సీన్ అంటే మీ షెడ్యూల్ కానీ మీరు రెగ్యులర్ గా మీరు ఇన్వాల్వ్ అవుతున్న ఈవెంట్స్ కానివ్వండి, మీ స్టేజ్ షోస్ కానివ్వండి, అసలు అమేజింగ్ వర్క్ సర్. థాంక్యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సర్. మీ స్పీచెస్ అన్ని ఆల్మోస్ట్ నేను ఒక నాకు తెలిసి ఒక 30 40 అవర్స్ ఆఫ్ కంటెంట్ కన్సుమ్ చేశాను సర్. మీరు మాట్లాడిన విషయాలు గాని, ఇంటర్వ్యూస్ కానివ్వండి, తెలుగు ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్. అందులో కొన్ని స్టేట్మెంట్స్ రాసుకొని వచ్చాను. వీటి గురించి కచ్చితంగా సర్ అడగాల్సిందే అది. సో లిటరల్లీ కొన్ని స్టేట్మెంట్స్ వదిలేసి మీకు టాపిక్ వదిలేస్తాను. మీరే కొంచెం లేమన్ టర్మ్స్ లో మాకేం తెలియదు అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నేను యాక్చువల్ గా జనరల్ గా ఒక నెరేటివ్ వింటాం కదా ఇంట్లో చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు. ఇప్పుడు పాల గురించి, డైరీ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడితే కాల్షియం గ్రోత్ కి బాగా హెల్ప్ అవుతది, లేకపోతే ఒంటికి మంచిది. చిన్నప్పటి నుంచి తాగుతూనే ఉంటాం. ఇప్పటికి 30 ఏళ్ళు వచ్చినా, 40 ఏళ్ళు వచ్చినా కూడా రెగ్యులర్ గా రోజు పాలు టీ ఏదో ఒకటి కన్సుమ్ చేస్తూనే ఉంటాం. కానీ మీ వర్షన్ వచ్చేసరికి యు ఆర్ కంప్లీట్లీ అగైన్స్ట్ ఆఫ్ ఇట్. ఇన్ ఫాక్ట్ ఒక రెండు ఇంటర్వ్యూస్ లో అనుకుంటే యు మెన్షన్ దట్ ఈ పాలకి ఆ అంటే ఫీమేల్ ఆడవాళ్ళకి మెనార్కీ గాని లేకపోతే ప్యూబర్టీ గాని తొందరగా హిట్ అవ్వడానికి అంటే 10 ఇయర్స్ 12 ఇయర్స్ లో రావడానికి కూడా రీసన్ పాలు కూడా రీసన్ అని చెప్పి అంటున్నప్పుడు ఇట్ వాస్ వెరీ షాకింగ్ సర్. సో ఇఫ్ ఐ ఇఫ్ ఐ ఆస్క్ యు అసలు వాట్ ఇస్ వాట్ ఇస్ హాపెనింగ్ బిహైండ్ ఇట్? మీ వర్షన్ తీసుకుందాం అనుకుంటున్నాను. నా వర్షన్ కాదు. నిజమైన వైజ్ఞానికమైన విషయం. ఇది మామల్స్ అంటారు, స్తన్యజీవులు అంటారు. అంటే స్థనం నుంచి పుట్టిన పాపకు కానీ పిల్లోడికి కానీ పాలివ్వటం వైజ్ఞానికంగా నమేలియన్స్ అంటారు. అంటే ఏ జీవి అయినా పుట్టిన పాపకు పాలిస్తే నమేలియన్స్ అంటారు. కుక్క, పులి, ఏనుగు, గుర్రము, నక్క, మనిషి, రైట్. ఇంకా అనేక రకాలైన మమేలేస్ ఉన్నాయి. నువ్వు పుట్టావు, మీ అమ్మకి మీ అమ్మ ఏం చేసింది? మొదటిగా పాలిచ్చింది. అంతే. అంతేనా? దాదాపుగా తొమ్మిది నెలలు పది నెలల వరకు పాలు మీదే ఉంటావు. నువ్వు మొదటి పండు వచ్చేంతవరకు. నేనైతే రెండేళ్ల వరకు తాగానంట. ఆ నేను మూడు సంవత్సరాల వరకు కూడా తాగాను. మా అమ్మ పాలిచ్చింది. రైట్. మీకు తమ్ముడు కానీ చెల్లెలు కానీ ఉందా? ఆ చెల్లెలు ఉంది. చెల్లెలు ఉంది. మీ చెల్లెలు పుట్టినప్పుడు మీ అమ్మ మీ చెల్లెలకు పాలిచ్చింది. అంతే. మీరు వెళ్లి తాగారా? అప్పుడే ఆపేశారు. టు అండ్ హాఫ్ ఇయర్స్. అంటే వైజ్ఞానికంగా ప్రకృతిలో తల్లి తన పిల్లకు పాలిస్తుంది. సో ఆవు పాలిస్తుంది, ఇస్తుందంటే ఎవరికి ఇస్తుంది? తన బిడ్డకి. అంతే. మీరు ఎందుకు తాగుతున్నారు? మీ తల్లి పాలే చెల్లెలకి ఇచ్చినప్పుడు మీరు ముట్టనిది. పాలు వేరే జంతువు తన పిల్ల కోసం అని ఇచ్చిన పాలని మీరందరూ మెషిన్లు పెట్టి పీక్కొని కాల్షియం ఉంది అంటున్నారు. పాలల్లో కాల్షియం లేదు. 960 మిల్లీ గ్రాములు మాత్రమే ఒక్క లీటర్ పాలల్లో. ఆవుపాల స్టెరాయిడ్స్ చూపించి యాంటీబయోటిక్స్ ఇచ్చి ఐ విఎఫ్ టెక్నాలజీస్ తో జెనెటికల్లీ మోడిఫై చేసిన ఆవుల పాలని అమ్ముకునే ఒక ఇండస్ట్రీ ప్రొడక్ట్ ని మీరు. ఈ తజ్ఞులు మీకు కాల్షియం మంచిది పెంచుదలకు పరిపూర్ణమైన ఆహారం అని విజ్ఞానపు పుస్తకాల్లో రాసుకొని ట్రిలియన్ లీటర్స్ కంటే ఎక్కువగా ఉత్పాదన చేస్తూ దాన్ని మీరందరూ తాగేట్టు చేసిన ఘనత వైట్ రెవల్యూషన్ అని మీ కళ్ళ ముందే ఉంది. నేను చెప్పింది ఏమిటి? నేనేం జీనియస్ ని కాదు. నేను అడిగింది రెండు ప్రశ్నలు. నీ తల్లి పాలు నీకు, ఆవుపాలు దూడకు. అంతే. అంతే. సో ఎందుకు ప్రజలందరూ పాలు తాగుతున్నారు? నాకు అర్థం కాని విషయం. యాస్ ఏ సైంటిస్ట్. నీ తల్లి పాలల్లో ఉన్న స్టెరాయిడ్ సమతులనం నీ పెరుగుదలకు కావాల్సిన అంశం. ఉమ్. ఆవు దూడకు కావాల్సిన పెరుగుదలకు కావాల్సిన అంశాలు ఆవు పాలల్లో ఉంటాయి. రైట్. సో ఆ ఆవుపాలు తెచ్చి నీ నోట్లో వేస్తే జరిగింది ఇంతే. హార్మోన్ ఇంబాలెన్స్ జరిగింది. అందుకే ఆడపిల్లలు ఏడు ఆరు గారు ఇప్పుడు ప్రస్తుతం నిన్న మా క్లినిక్ లో నాలుగు సంవత్సరాల అమ్మాయి ముట్టయింది. ఈ విషయాలు క్షుణ్ణంగా. ఫోర్ ఇయర్స్ గా ఆ నేను 1987 అనుకుంటాను మొదటిసారి అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ ఆరు సంవత్సరాల ఆ అమ్మాయి ముట్టైన ఘటనతో నా ప్రయాణం మొదలైంది. ఈ ఆహారం ఏమిటిది? పిచ్చోళ్ళు ప్రజలు ఇలా చేస్తున్నారు. సో వైజ్ఞానికమైన విషయాన్ని మార్చి మానవజాతి తలలో లేనిపోని అంశాల్ని దుప్పించి మీరందరూ అనుకుంటున్నది నాదేదో సపరేట్ వర్షన్ అని మీరు మొదలు పెట్టారు. అంటే కొంచెం షాకింగ్ ఉండింది సార్. అందుకే ఎందుకు షాకింగ్ అంటే మీరందరిని బ్రెయిన్ వాష్ చేశారు. ఈ తజ్ఞులు నిజమైన అంశం ఇంతే. అంటే నేను ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రస్తుతం మానవజాతి రేపటి నుంచి ఈ జంతువుల పాలని తాగటం ఆపివేస్తే వచ్చే సంవత్సరం లోపు సగానికి సగం హాస్పిటల్లు మూసుకుపోతాయి. అంటే మానవజాతికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోగాల్లో మూల కారణం పాలు తాగటం ఒకటి. ఓ ఇంకా అంతకంటే ఎక్కువ చెప్ప తలుచుకోలేదు పాల గురించి. సో మీరందరూ పాలు కావాలి, పన్నీరు కావాలి, చీజ్ కావాలి. ఇదంతా మానవజాతి భయంకరమైన తప్పు దారిలో వెళ్తున్న ఒక అంశం. ఇన్ఫాక్ట్ నా జీవిత ఉద్దేశం ప్రస్తుతం ఏమిటంటే మానవజాతి తప్పు దారిలో వెళ్తుంది ఆహారం విషయంలో దాన్ని సరిదిద్దగలనా అని నేను నా వంతు ప్రయత్నం మొదలు పెట్టాను. ఇక్కడ వచ్చిన 30 సంవత్సరాలుగా ఈ మహా ప్రస్థానం నడుచుకుంటూ వస్తోంది. అంటే మేము ఫస్ట్ టైం టీం తో మాట్లాడినప్పుడు కూడా వి కాలింగ్ మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కొంచెం ప్రౌడ్ గా చెప్తున్నాం అన్నమాట. అవునండి. సో లిటరల్లీ సర్ అంటే ప్రౌడ్ ఏం లేదు అందులో. అంటే నేను చెప్పొచ్చింది ఏమిటంటే గడిచిన 150 సంవత్సరాల క్రితం మనం వెళ్తే ఈ వరి బియ్యము, గోధుమలు, చక్కెర మన వంటింట్లో ఉండేది కాదు. ఉమ్. ఎవరి వంటిలోనూ ఉండేది కాదు. ఎందుకంటే అవి పెర్చే పద్ధతులు చాలా కష్టమైనవి. వాళ్ళకి నీళ్లు కావాలి, ఎరువులు కావాలి. సో నీళ్లు భూమి మీద దొరకటం అంత సులభం కాదు. నదులు ఉండాలి, నదుల పక్కల భూములు ఉండాలి. రైట్. సో మొత్తం ప్రపంచమంతా తిప్పికొట్టిన నదుల చుట్టూ ఉన్న భూభాగంలో ఆహారం పెంచుకునే విధానం. అయితే వరియము గోధుమలకి అంటే నీళ్లు ఎక్కువ కావాలి. ఒక్క కేజీ పెంచాలంటే మీకు దాదాపుగా 8000 లీటర్ల నీళ్లు కావాలి. ఎక్కడ పడితే అక్కడ ఎండాకాలం వానాకాలం చలికాలం ఎప్పుడైనా పెంచుకోగలిగిన ధాన్యాలు. పూర్వీకులు పారంపరికంగా మన పెద్దలు తింటూ వస్తున్న ధాన్యాలు 200 రకాలు ఉన్నాయి. అవి మిల్లీ మీటర్ సైజు ప్రమాణంలో అటు ఇటు ఉండటం వల్ల. ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో వన్ బై 1000 ని మిల్లీ అంటారు. మిల్లీ మీటర్, మిల్లీ గ్రామ్. రైట్. సో అందుకే ఈ ధాన్యాల్ని ధాన్యం ప్రమాణం మిల్లీ మీటర్ కు ఆసుపాసులో ఉండటం వల్ల మిల్లెట్స్ అన్నారు. ఇంగ్లీష్ లో. సో ఈ మిల్లెట్ ఆహారం మానవజాతి లక్షల సంవత్సరాలు తింటూ వచ్చింది. కందమూలాలు, పండు కూరగాయలు తినక ముందే వాళ్ళ చేతికి దొరికింది ఈ గడ్డిపూచల ధాన్యాలు. ఎందుకంటే ఇవి 10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నా గాని పెరుగుతాయి, 45 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నా పెరుగుతాయి. పెరుగుతాయి అంటే రాజస్థాన్ ఇసుక కప్పిన భూములు అవుతూ ఉండంగానే ఆ వేడి ప్రదేశంలోనూ 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్న వాతావరణంలో లో తేవాంశం అంటే నీటి అంశం 40 శాతం ఉంటే చాలు. వర్షం పడాల్సిన అవసరము లేదు. రైట్. ఈ గడ్డిపూచల వెనుక భాగంలో ఆక్వాఫర్స్ అని కొన్ని సూక్ష్మ జీవులు నీళ్లను పీల్చుకునే గుణం ఉంటుంది. ఆ నీళ్లను పీల్చుకొని ఆకులు ధాన్యాన్ని తయారు చేసేదానికి వీలవుతుంది. ఈ గడ్డిపూచల వేర్లు లోపల ఉండి తమను తాము రక్షించుకుంటాయి. భూమికి రెండు ఇంచులు మూడు ఇంచుల కింద అంగుళాల కింద ఉంటుంది. రైట్. గట్టిగా అడిచి పట్టుకొని ఒడిసి పట్టుకొని ఉంటుంది మట్టిని. ఎప్పుడైతే తేవాంశం అందటం దొరుకుతుందో మళ్ళా కొత్త ఆకులు బయటకు వస్తాయి. అంటే అంత సూక్ష్మము, అంత అద్భుతం. మీ వర్మీయము, గోధుమలు పెరగవు. అది 30 35 తర్వాత 100 సెంటీమీటర్స్ వర్షపాతం ఉంటే పెరుగుతాయి అవి. అర్థమవుతుందా? అంటే భూమి మీద వర్షపాతం ఉన్న ప్రాంతాలు 15 టు 26% కంటే ఎక్కువ లేవు. అంటే మిగిలిన ప్రాంతాల్లో వర్షపాతం 5 cm, 10 cm, మాక్సిమం 30 cm వచ్చిందంటే అమ్మో అని అనుకోవాలి. అర్థమవుతుందా? ఏదో చిరపుంజి అస్సాం లోనో కొన్ని చోట్ల మాత్రం వర్షపాతం ఉంటుంది. లేదని కాదు. బ్రెజిల్ రైన్ ఫారెస్ట్ ఆ బ్రెజిల్ లోనే మీకు మరలు భూమి అంటాం. అంటే ఎడారి ప్రాంతాలు చాలా ఉన్నాయి. అంటే 60 శాతం దాదాపు ఎడారి ప్రాంతమే భూమి. రైట్. నదులు పారే ప్రదేశం తప్పితే కదా. సో అంటే ఏంటి? ప్రకృతి పరంగా మానవజాతికి వేల సంవత్సరాలు కాదు, లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఆహారమైన ఈ ధాన్యాల్ని ఈ తజ్ఞులు వచ్చి అది ప్రిమిటివ్ ఫుడ్, పందుల ఆహారం, జానువారుల ఆహారం, జాన్వారం అంటే జంతువులు ఇలా మనల్ని మెల్లిమెల్లిగా మార్చేశారు. నేను ఎందుకు ఈ మాట వాడుతున్నాను? అంటే నేను పల్లెకెళ్లి మారుమూల పల్లెలకు వెళ్లి అక్కడ వాళ్ళని ఎందుకయ్యా మీరు వరబియ్యం తింటున్నారు? అది మన ఆహారం కాదు కదా? అంటే ఏంటి? తెల్ల వెంట్రుకలు వేసుకొని వచ్చి మాకు చెప్తున్నావ్. మా తాత తిన్నాడు, మా ముత్తాత తిన్నాడు అంటే మీకు తెలియని విషయం ఏంటంటే ఇది ఒక ఫోర్ టు ఫైవ్ జనరేషన్స్ కింద జరిగింది మాత్రమే. అంతకు ముందు 5000 జనరేషన్స్ తరాలు తిన్న ఆహారం మిల్లెట్స్. ఈ మధ్య కొత్తగా ఆర్కియాలాజికల్ డిగ్గింగ్స్ అంటారు. రైట్. అంటే అవశేషాలు కడాబా అనే ఆఫ్రికన్ డిగ్గింగ్స్ లో దొరికింది ఏంటంటే మానవ దంతాలు, చిగుళ్ళ అవశేషాల్లో దొరికింది ఈ సి ఫోర్ గ్రాసెస్ దాని ధాన్యాలు. లక్షల సంవత్సరాల క్రితం. అలా నేను చాలా ఉల్లేఖనాలు ఇచ్చుకుంటూ వెళ్లొచ్చు. మన వరహస్వామి పురాణంలో ప్రియాంగు అంటే కొర్రల ఉల్లేఖనం ఉంది. ఓకే. ఆయనకు పాయసం. ఉద్వేగంతో ఉన్నావు మహాస్వామి నీకు ఏమి ఇస్తే మేము ఉద్యోగం తగ్గుతుంది, ఉద్వేగం తగ్గుతుంది అంటే ప్రియాంకు పాయసం చేసి ఇవ్వండర్రా అని అడిగాడు ఆయన. ఉమ్. అలాగే మన శ్రీనివాస వెంకటేశ్వరుడికి దెబ్బ తగిలినప్పుడు వాళ్ళ అమ్మ వండి పెట్టింది సామెల పాయసం. రైట్. దెబ్బ బాగా కావడానికి. ఇలా. రాముడు లక్ష్మణుడు సీత వనవాసానికి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళింది సామలు, ఊదల విత్తనాలు. లక్ష్మణుడు. సో ఇలా చాలా ఉల్లేఖనాలు ఉన్నాయి. ఇవన్నిటిని మర్చిపోయి మనం అంతా వరి బియ్యమే తింటున్నాం. అంత మోసం. ఏమిటంటే ఈ సినిమాల్లో ఇప్పుడు రామాయణం భారతం చూపిస్తే బియ్యమే చూపిస్తున్నారు. బియ్యం లేదు. అర్థమవుతుందా? నేను. రైట్. రైట్. రైట్. అంటే మొత్తం ప్రపంచమంతా ప్రస్తుతం తింటున్నది రెండే ధాన్యాలు. వరి బియ్యము, గోధుమలు. ఇంతకంటే అవైజ్ఞానికం ఉందా అని నేను ప్రశ్న అడుగుతున్నాను. మానవజాతిని అద్భుతమైన పారంపరికమైన 200 కంటే ఎక్కువ ఉన్న ధాన్యాల్ని మనం రెండు ధాన్యాలుగా మార్చుకొని ఇదే మన ఆహారం అనే నమ్మిన మానవజాతి మేధస్సుని నేను ప్రశ్నిస్తున్నాను. [సంగీతం] దిస్ ఇస్ నాట్ రైట్. ఇది అవైజ్ఞానికము. దేవుడు వైవిధ్యమైన ఆహార పదార్థాల్ని మనకు అందించాడు. కనీసం ఒక 10 ధాన్యాలు అయినా మీరు తినండిరా అని చెప్తున్నాడు. నేనైతే 10 ఏమిటి 20 ధాన్యాలు కూడా తినగలను. అంటే అన్ని ధాన్యాలు నేను సేకరించి నేను మళ్ళా పెంచుకొని తినడం మొదలు పెట్టాను. మీరు నేను వచ్చినప్పుడు అడిగారు. భోం చేశారా? మా ఇంట్లో వరి అన్నం లేదు. వరి అన్నం తింటే మీకు రోగాలు వస్తాయి, లావు అవుతారు, హృదయ సంబంధం. వరి అన్నం అంటే రైస్ యా. తెల్ల అన్నం. తెల్ల అన్నం. ఆ దాని ధాన్యం పెద్దగా ఉంటుంది. సి త్రీ గ్రాసెస్ అది. దాని కిరణజన్య సంరోగ క్రియ అంటే ఫోటో సింథసిస్. ఈ గడ్డి పూచల్లో వేరే. ఈ గడ్డి పూచల్లో వేరే. దీనికి నీళ్లు ఎక్కువ అవసరం. దీనికి నీళ్లు అవసరం లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఈ ధాన్యాన్ని తయారు చేస్తున్నప్పుడు పొరలు పొరలుగా పీచు పదార్థాన్ని కూడా పిష్ట పదార్థంతో అమర్చాడు. పీచు పదార్థం అంటే ఇంగ్లీష్ లో ఫైబర్ అంటారు. పిష్ట పదార్థం అంటే కార్బోహైడ్రేట్ అంటారు. రైట్. సో ఈ రెండిటినీ అద్భుతంగా రచనాత్మకంగా తయారు చేశాడు. వరివియంలో పైన మాత్రం ఒక్క లేయరు మాత్రమే పీచు ఉంది. అది ఊరికే మనం ఆ పొట్టు తీసేస్తే వెళ్ళిపోతాం. అది చాలదని మీరందరూ పెద్ద పెద్ద మిషన్లలో వేసి ఫ్లోర్ మిల్లో బాగా పాలిష్ చేసి దానికి వాక్స్ పూసుకొని హైదరాబాదీ పలావు, కాశ్మీరి బిర్యానీ అని తింటున్నారు. మీరు దాన్ని తింటే మీకు అవుతుంది. ఉన్నది ఇంతే. రక్తంలోకి గ్లూకోస్ వరద లాగా వచ్చేసి కమ్ముకొని మీ రక్తం గాఢం అవుతోంది. రక్తం గాఢం అయితే మొదటి ప్రాబ్లం ఎవరికి? అంటే మీ హృదయానికి. గాఢం అంటే యు మీన్ గట్టి, విస్కస్, గట్టిగా అయింది, మందం అయింది. రక్తం పలుచగా ఉండాలి. ఎందుకు పలుచగా ఉండాలి? హృదయం రక్తం దాన్ని పంపు చేస్తే మొత్తం మైళ్ళ తరబడి అది వెనక్కి తిరిగి వచ్చేంత వరకు పలచగా ఉండాలి

రైట్ అది ఓకే. ఆలివ్ ఆయిల్ మంచిదే లేదని చెప్పట్లేదు. అదేదో యూటిలిలో పుట్టిన వాడికి, వాడి దగ్గర చెట్లు ఉంటే తాగండి. నో ప్రాబ్లం. ఆలివ్ ఆయిల్ చెడ్డది అని చెప్పట్లేదు. కానీ అందరికీ ఆలివ్ ఆయిల్ అవసరం లేదు. అవసరం ఉన్న దొరకట్లేదు అంటున్నారు కదా. అంటే మీరు మీ ఉద్దేశంలో అది నిజమైన నూనె కాదు అని చెప్తున్నాను. రైట్ రైట్ రైట్ రైట్. సో బి అవేర్. కొద్దిగా మెదడు ఉపయోగించండి. మన నూనెలకు ఏమి తక్కువ లేదు. ఉమ్. మన నూనెలు చాలా మంచివి. నువ్వుల నూనె అతి శ్రేష్టమైనది. వెర్రి నువ్వుల నూనె ఇంకా శ్రేష్టమైనది. ఉమ్. మేము వెర్రి నువ్వుల నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె తాగించి ఈ బుద్ధిమాన్యులు అంటారే, అంటే మెంటల్లి రిటార్డెడ్ కిడ్స్. ఉమ్. దాదాపు తమంతకు తాము జీవించేట్లు, లెక్కాచారం చేసేట్లు కూడా చేసుకున్న కేసులు చాలా ఉన్నాయి. సో మనం మన చుట్టూ ముట్టూ ఉన్న ప్రాంతాల్లో పెంచుకోగలిగిన నూనె గింజల నుంచి తీసిన నూనెలే సరైన నూనెలు మీకు. రైట్. సో ఆలివ్ ఆయిల్ మంచిది. ఇంకొకడు ఎవడో ఆఫ్రికాలో వెళ్తే ఇంకొక నూనె ఉంది. అది మంచిది. దాన్ని తీసుకురండి. నాన్సెన్స్. అది ఇట్ ఇస్ నాట్ సైన్స్. ఇక్కడిదా?

నాకు ఈ ఫ్రూట్స్ గురించి, వెజిటేబుల్స్ గురించి వచ్చినప్పుడు కూడా సర్ ఆర్గానిక్ ఫ్రూట్స్, ఆర్గానిక్ వెజిటేబుల్స్ అంటారు. ఒక దగ్గర ఒక రేట్ ఉంటది, ఇంకో దగ్గర ఉంటది. ఒక దగ్గర చూడడానికి ఒకలా ఉంటది, ఎర్రగా ఇంకో దగ్గర ఉంటది. అంటే ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు? అసలు నాకు అర్థం కావట్లేదు. వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్ సర్? అది కన్ఫ్యూషన్ ఉందండి. బట్ అంటే మనం మనం మనుషుల మీద నమ్మకం పోయే అంత భయంకరమైన జీవన శైలిలో బతుకుతున్నాం. ముందు పల్లెలలో, పొలాల ఒడ్ల మీద మనమంతా పెంచుకునే వాళ్ళం, మందులు వాడేవాళ్ళం కాదు. ఇప్పుడు ఈ సో కాల్డ్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ వచ్చిన తర్వాత, ప్రతి ఒక్కటి ఈ విషపూరితమైన కీటనాశక పదార్థాలు, ఇంకా ఫంగిసైడ్స్ అని వచ్చాయి. ఇంకా భయంకరం అవి. మరి మీ దగ్గరే ఫస్ట్ విన్నాను నేను యాక్చువల్ గా. తర్వాత రీసెర్చ్ చేశా, అసలు ఏంటి అని. చాలా భయంకరంగా తయారయ్యారు. మనం పండ్లు మన మూల ఆహారం కాదు. మూల ఆహారం ధాన్యాలు. ఉమ్. కందమూలాలు, ఆకులు, అలములు అంటుంది. ఆకులు, అలములు, కందమూలాలు, దవస, ధాన్యాలు. ఇది మన పారంపరిక ఆహార పద్ధతి. ఇప్పుడు అంతా నాశనం అయిపోయింది. నేను అదే చెప్తున్నాను. మనం మూల ఆహారం వైపుకు మన ప్రయాణం మొదలు పెట్టాలి. లేకపోతే పర్యావరణం నాశనం అయింది, జీవరాశిని చంపుతున్నాము, మనము చస్తున్నాం, రోగాలతో. ఈ మూడింటిని మార్చుకోవాలంటే మీ వంటిలు మారాలి. అంతే. చాలా సింపుల్ గా ఉంది. నా ఉద్దేశం ఇంతే. వచ్చే తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జీవన శైలి సరిలేదు, మార్చుకోండి. ఎక్కడ మారాలి? మన వంటింట్లో మారాలి. రైట్. వంటిలు మారాలంటే మన ధాన్యాలు, దవసాలు, నూనె పదార్థాలు అన్నీ మారాలి. అదే నిజమైన వ్యవసాయం. దానికి నీళ్లు అవసరం లేదు, ఫెర్టిలైజర్ అవసరం లేదు, ఈ పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ ఇవన్నీ ఏమి అవసరం లేదు. మనకు కావాల్సింది ఇంత. మనం ఇంత కొండంతా పెంచేసి రోగం తెచ్చుకొని బతుకుతున్నాం. అంటే మిల్లెట్స్ ఒక్క కేజీ 10 మంది, 12 మంది తినొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అదే వరిబియ్యం అయితే నలుగురు ఐదుగురు ముగించేస్తారు. అంతే. ముగించేసి రోగాలు తెచ్చుకోండి, డాక్టర్ల జుట్టు తిరగండి. సో ఇది కావాలా? ఇది కావాలా? ఇది తింటే ఆరోగ్యం అని మేము ప్రూఫ్ చేశాం. రైట్. ఇది తింటే రోగం అని మీ అందరికీ తెలుసు, అయినా మీరు ఒప్పుకోవట్లేదు. అంతే. ఇంకొన్ని రోజుల్లో ఒప్పుకుంటారు లేండి. ఇట్స్ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ టైం. అనదర్ ఫైవ్ టెన్ ఇయర్స్ అందరికీ తెలిసొస్తుంది. ఇదే నిజమైన ఆరోగ్యకరమైన రహదారి ఇది. రైట్. మేము ఇప్పుడు ఇప్పుడు పునాదులు వేసి కడుతున్నాం. వచ్చే తరాలు దాన్ని సుభద్రమైన ఆ ఫ్రీ వే తయారు చేస్తారు. హోప్ఫుల్లీ. నో నో. ఐ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్. వచ్చే యువతరం ఇటువైపుకు వస్తుంది అని నాకు బాగా తెలుసు. 100% షూర్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మానవజాతి చేసిన తప్పుల్ని కరెక్ట్ చేసే శక్తి వచ్చే యువతరానికి ఉంది. దానికి కావలసిన విచారాల్ని ప్రస్తుతం మేము తయారు చేసి అందజేస్తున్నాం. వచ్చే యువతరం దీని మీద ఎక్కువ ధ్యానం, ధ్యాస గడుపుతారు. ఎందుకంటే వాళ్ళకి ఆరోగ్యం ముఖ్యం అని తెలిసి వస్తుంది. అందరికీ డెఫినెట్లీ. ఎస్ సర్.

ఇప్పుడు ఇంకోటి. ఈ ఓట్స్ గాని, లేకపోతే క్వినోవా అనే రైస్ కి ఇస్ నాట్ ఏ గ్రైన్. అది మన తులసి చెట్టు విత్తనాలు లాగా. అదొక ఆకుకూర విత్. నౌ దట్స్ ఏ అన్సెస్ అంటే ఆల్టర్నేటివ్ టు రైస్ అన్నట్టు ఏదో వస్తుంది కదా. హై ప్రోటీన్ హైప్. ఇట్స్ ఏ హైప్ అంతే. అవునా? కంపెనీ వాళ్ళు హైప్ చేస్తున్నారు. ఏమీ లేదు అందులో. యు కెనాట్ గ్రో కినోవా. కినోపోడియం కినోవా అంటారు దాన్ని సైంటిఫిక్ నేము. అదొక మన ఆకుకూర. ఉమ్. విత్తనాల లాగా. సో అది అంటే ఈ మధ్య అందరూ యాక్టర్స్ అవి. అదే వాళ్ళకి తెలియదు పాపం. మిల్లెట్స్ ఆర్ ద రియల్ గ్రైన్స్. ఓకే. దాన్ని దాన్ని కూడా మిలెట్ అంటున్నారు. నేను అలానే అనుకున్నాను. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఏ మిలెట్. ఇట్ ఇస్ ఏ సూడో గ్రైన్ అంటారు దాన్ని. అంటే గ్రైన్ లాగా అనిపిస్తుంది. బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ నో వేర్ నియర్ మిలెట్స్. రైట్. అండ్ దానికి తోడు ఆ కినోపోడియం కినోవాను సరిగ్గా ప్రాసెస్ చేయకుండా తింటే మీకు రోగం వస్తుంది. ఉమ్. ఇట్స్ ఏ సెపరేట్ స్టోరీ. గాట్ ఇట్? గాట్ ఇట్? ఉమ్. అండ్ మీరు ఇందాక కూడా ప్రాసెసింగ్ అన్నప్పుడు అండ్ అక్కడ కార్పొరేషన్స్ వచ్చేస్తాయి. అదే సార్. ఇప్పుడు జనరల్ గా ఒక ఆపిల్ జ్యూసో లేకపోతే ఒక బనానా జ్యూసో లేకపోతే మ్యాంగో జ్యూసో, దాని స్వభావమే పాడవుతది. దాన్ని ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి నిలువు చేయడం ఏంటి? నిలువ పచ్చడి లాగా. సో ఇప్పుడు జనరల్ గా బ్రెడ్ గాని షెల్ఫ్ లైఫ్ ఉండి అది పెరుగుతూ పోతుంది. అసలు నాన్సెన్స్ కదా? ఎస్పెషల్లీ ఆహారానికి ఏమిటి షెల్ఫ్ లైఫ్ లు? అప్పటికప్పుడు తయారు చేసుకొని తాజాగా తినాల్సిన అంశం అది. ఇంకా టెట్రా ప్యాక్ అని అది టెట్రా ప్యాక్ విషం, డయాక్సిన్స్, క్లోరో అరోమాటిక్స్ అంతా ఆ పేపర్ లోనే ఉన్నాయి. నేను మధ్యలో సార్ ఒక ఫాక్ట్ చదివినండి. పెరుగు అనేది ప్యాకెట్లు ప్యాకెట్ లో ఉంటాం కదా, ఆ ప్యాకెట్ లోపలే పెరుగు తయారవుతుంది. నేను షాక్. ప్యాకెట్ లోపల పెరుగు తయారవ్వడం. మన ఇంట్లో ఒక తోడు వేస్తే గిన్నెలో అవుతుందో ఎలా అవుతదో అలాంటిది. ప్యాకెట్స్ ఆల్రెడీ పాలు ఉంటాయి. అందులో చిన్న ఒక తోడు వేస్తారు. ఆ లోపల ప్యాకెట్ లోపల తయారవుతది ఆ వేడితో. అయినప్పుడు వామ్మో! అది అనరోబిక్ బ్యాక్టీరియా. దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఆక్సిజన్. ఉమ్. దట్స్ వై దే డు లైక్ దట్. అండ్ ప్లాస్టిక్ లోనే తయారు చేస్తారు. రోత! అది నా అభిప్రాయం. అంత రోత. ప్లాస్టిక్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు మీరు కాపర్ బాటిల్ వాడుతున్నారు. జనరల్ గా మాకు చాలా కామన్ ఆఫీస్ లలో వాటిలో ఈ మధ్య కొంచెం గ్లాస్ బాటిల్ స్టార్ట్ చేశాం. కానీ ఇంతకు ముందు అంతా ప్లాస్టిక్ బాటిల్. అవును అవును. అది మీరు ఆ ప్లాస్టిక్ వాడి పారేసింది తిమింగలా నోట్లో ఉన్నాయి. ఈ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ ఆ హ్యూమన్ యాక్టివిటీస్. ప్రిజర్వేటివ్స్ టాపిక్ వచ్చింది కొంచెం ఎక్స్టెన్షన్ సార్. ఇప్పుడు ఈ అంటే వింటున్నాం కాబట్టి తెలుసు కచ్చితంగా ఆ హెల్త్ కి మంచిది కాదు అని. కొంచెం డీటెయిల్ గా అర్థం చేసుకోవాలంటే, వాట్ ఇస్ హాపెనింగ్ విత్ దోస్ ప్రిజర్వేటివ్స్? అసలు ఏం ఏమున్నాయో మనకు తెలియకుండా అని అడిగితే, ఈ ప్రిజర్వేటివ్స్, పెస్టిసైడ్స్ ఇవంతా మన ఆహారంలో పెరిగే లేకపోతే పెరగబోయే సూక్ష్మ జీవుల జీవనాన్ని నాశనం చేయాలి. లేకపోతే మీ ఆహారం పాడవుతుంది. ఆ సూక్ష్మ జీవులు ఏమిటి? బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్. ఫంగస్ లో కూడాను, బ్యాక్టీరియాలో కూడాను గ్లూకోస్ ని బర్న్ చేసి కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది, ఎనర్జీ తయారవుతుంది. మీ శరీరంలో ఉన్న జీవకోశాల్లోనూ అది అదే జరుగుతుంది. మీ జీవకోశాలు కోట్లు ఉన్నాయి. సో ఒక చిన్న కెమికల్ వాడాను. సూక్ష్మజీవి మైటోకాండ్రియాను పోయి అది బ్లాక్ చేస్తుంది. అంటే సూక్ష్మజీవి, ఆ బ్యాక్టీరియా నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఎనర్జీ. సో అది చనిపోతుంది. అదే ఫంగస్ కొద్దిగా పెద్దగా వ్యవస్థ ఉంటుంది కంపేర్ టు బ్యాక్టీరియా. కొద్దిగా వేరే రకంగా, కొద్దిగా వ్యవస్థ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఇల్లు, గుడిసె కట్టుకున్నాం, అపార్ట్మెంట్ ఉంది. గుడిసె వన్ సెల్, అపార్ట్మెంట్లు వందలు ఉన్నాయి. అలా వేల అపార్ట్మెంట్లు కనెక్ట్ అయిపోయి అది నీ శరీరం. హ్యూజ్ నెంబర్ ఆఫ్ సెల్స్. రైట్. సో మీ వ్యవస్థ ఏ వ్యవస్థ అయినా చివరికి ఆక్సిజన్ గ్లూకోస్ ని బర్న్ చేసి కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేసి ఎనర్జీ రావాలి. ఇక్కడ చిన్న ప్రమాణంలో ఉంటుంది. మీకు ఎక్కువగా అన్ని ఏజ్. సో ఇక్కడ నేను ఈ మైటోకాండ్రియా పని చేయకుండా చేశాను. అంటే రోజు ఒక్క నానోగ్రామ్ మీ దేహంలోకి వెళ్తుంది. సో ఇది చనిపోతుంది పాపం. మీకు తెలుస్తుంది మీ ఆహారం పాడు కాదు. మీరు ఆహారం పాడు కాలేదని అది తింటున్నారు. దాంతో పాటు మీ లోపలికి ఒక మిల్లీ గ్రాము, నానోగ్రామ్ వెళ్ళింది. రైట్. మళ్ళా మరుసటి రోజు తింటున్నారు. సో రోజు ప్రిజర్వేటివ్ ఉన్న ఆహారం తింటే అది మీ దేహంలో ఉన్న మైటోకాండ్రియా లోనూ చేయడం మొదలు పెడుతుంది. అక్కడ చేసిన పని నువ్వు దగ్గర చేస్తుంది, చేస్తుంది. ఒక రోజులో కనపడదు మీకు. ఒక సంవత్సరం తిన్నారు అనుకోండి అప్పుడు కనబడుతుంది. సో ఇక్కడ వీళ్ళు స్టాండర్డ్ క్రియేట్ చేశారు. ఈ ప్రిజర్వేటివ్ ఇస్ ఓకే ఫర్ యు బికాజ్ మీకు ఏమీ కాలేదు. హెల్దీ ప్రిజర్వేటివ్ ఆ హెల్దీ ప్రిజర్వేటివ్ మధ్యలో ఇప్పుడు ఎంతవరకు అంటే ఫంగిసైడ్ లో ఫంగిసైడ్ దే ఆర్ కిల్లింగ్ ఆ మైటోకాండ్రియల్ సిస్టం ని నాశనం చేసేస్తుంది. ముందు పైన పొరల్ని నాశనం చేసేది. అలా కెమికల్స్ మారుతూ మారుతూ ఇప్పుడు మొత్తం విషాన్నే తయారు చేసేస్తున్నారు. ఆ క్లోరో అరోమాటిక్స్ అంటారు. అవి డెడ్లీ కెమికల్స్. మీరు ఆ టెట్రా ప్యాక్, ఆ పేపర్, ఆ టిష్యూస్ అవంతా బ్లీచ్డ్ సిస్టమ్స్. సో మీరు నానోగ్రామ్ నానోగ్రామ్ ఫస్ట్ తాగినప్పుడు ఏమనిపించింది? పోతూ పోతూ పోతూ మీ లోపల ఈ మార్పులు జరుగుతూ వస్తాయి. మెనీ ఆఫ్ దిస్ కెమికల్స్ కెన్ కాస్ క్యాన్సర్. అంటే మీ డిఎన్ఏ నే మార్పు చేసే గుణం ఉన్న కెమికల్స్ ఇప్పుడు వాడుతున్నారు. క్లోరో కెమికల్స్ ఆర్ వెరీ డేంజరస్ బికాజ్ దే ఆర్ హైలీ వెరీ దే జస్ట్ పుల్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఎనీవేర్ అండ్ ఎవరీ వేర్. సో మీకు ఇన్ఫ్లమేషన్ మొదలు పెడతాయి అన్నమాట అవి. సో యు నీడ్ హెవీ డ్యూటీ యాంటీ ఆక్సిడెంట్స్. అవి నిజంగా మీకు దొరికేది మిల్లెట్స్ తిరిగి లాస్ట్ కి. సో మీరు ఈ కెమికల్స్ వాడి రోగాలు తెచ్చుకుంటున్నారు. అంటే దాన్ని ఆపు చేసి మిల్లెట్ భోజనం తినడం మొదలు పెడితే రోగాల్ని మెల్లిగా కరెక్ట్ చేసుకుంటూ రావచ్చు. సో దిస్ ప్రిజర్వేటివ్స్ యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్, యాంటీ లైఫ్ అన్నమాట అది. చిన్న ప్రమాణంలో ఉంది. ఇంతవరకు పర్వాలేదు అని సర్టిఫికెట్లు ఇస్తూ మీ నోట్లో వేస్తున్నారు. అందుకే సేంద్రియం ఆర్గానిక్ ఫుడ్ ఇస్ ఇంపార్టెంట్ అని. యాక్చువల్లీ జనరల్ గా ప్రతి పార్ట్ వేస్ట్ లో లో లో లో లో లో లో లో లో లో లాస్ట్ లో అడుగుతాం అన్నమాట. ఎనీ అడ్వైస్ ఫర్ ది యంగ్ స్టర్స్ హూ ఆర్ వాచింగ్ అని. అడ్వైస్ ఏం లేదు. హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. అండ్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు కం బై మనీ. మీరు తినే ఆహారం స్వచ్ఛంగా దేవుడు ఇచ్చింది, ప్రకృతి పరంగా ఉంటే ఆరోగ్యం వచ్చేస్తుంది. కాంప్లికేట్ చేసుకోవద్దండి లైఫ్ ని. బి సింపుల్. ఉమ్. మీ పనులు మీరు చేసుకోండి, మీ బట్టలు మీరు ఉతుక్కోండి. చాలా పెద్ద పని ఇప్పుడు యంగ్స్టర్స్ కి. అది నో నో. మనం దాన్ని గౌరవించట్లేదు. వి థింక్ ఇట్స్ సం వన్ కెన్ డు. మిషన్ లో వేస్తాం. అది ఓ ఆ పని మనిషిని పెట్టుకుంటే వేసేస్తాం. కానీ మీ పనులు మీ బట్టలు మీరు ఉతుక్కొని ఇలా పిండుతుంటే మీ వేళ్ళు బాగా ఆరోగ్యంగా [సంగీతం] ఉంటాయి. సీ మనం దాన్ని చిన్న చూపు చేయడం మొదలు పెట్టాము. ఈ టెక్నాలజీ డబ్బులు ఎక్కువ అవుతూ అవుతూ ఉమ్. వంట చేస్తుందా మీ ఆవిడ? ఇంకా వాట్ నాన్సెన్స్? దట్ క్వశ్చన్ మీన్స్ అరే నువ్వు ఎందుకురా వంట చేయట్లేదు అని నేను అడుగుతున్నా. వంట చేయటం చాలా మంచిది. ఇట్స్ బ్యూటిఫుల్. సో మనం చేయాల్సిన పనులన్నిటిని పక్కన పెట్టి అదేదో చేస్తున్నాం అనుకుంటున్నాను. నేను చేశాను. ఐ హావ్ ఆల్సో, ఐ యామ్ ఏ సైంటిస్ట్. ఐ హావ్ డన్ ఆల్ కైండ్స్ ఆఫ్ టెక్నాలజీ అంతా. బట్ దట్స్ నాట్ వాట్ యువర్ లైఫ్ ఇస్. ఆరోగ్యంగా ఉండటమే నీ జీవనం. అండ్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఇన్ మై వే దట్స్ నాట్ మై లైఫ్. నా ఆరోగ్యం పాడవుతుంది ఇది చేయడం వల్ల. అంటే పారేయరా బాబు దాన్ని? ఫస్ట్ సర్ మీ త్రు అవుట్ జర్నీలో ఇది. దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇన్స్పైర్స్ యు. మీ అది అది ఒక బుక్కే కావచ్చు, మనిషే కావచ్చు, ఒక సిట్యువేషన్ కావచ్చు. వాట్ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? అంటే జంతువులండి. ఆల్ అనిమల్స్. ఎస్ ఎస్ అనిమల్స్ అండ్ ప్లాంట్స్. అమ్మ మొక్కలు అద్భుతం. ఒక మొక్కని మీరు పెంచి చూడండి. హౌ బ్యూటిఫుల్ దే ఆర్. అంటే వందల ఏళ్ళు ఉన్న ఒక మొక్కను చూసినప్పుడు నాకు కలిగే ఆనందం ఇంకా దేవుని చూసినంత ఆనందం. ఐ యామ్ ఇన్స్పైర్డ్ బై లివింగ్ థింగ్స్. అంటే కుక్క, పిల్లి. అది చెప్పాను కదా మీకు. ఆ పిల్లి అది ఎలా చేస్తున్నాము? అది జస్ట్ అమేజింగ్. దట్స్ బ్యూటీ ఆఫ్ నేచర్ అండి. ఆ ప్రకృతి అనేది దేవుడు తనని తాను ఆవిష్కారం చేసుకుంటున్నాడు. ఒక జీవి, ఇంకో జీవి చూపిస్తున్నాడు నేను అని. సో దాన్ని మనం గమనించట్లేదు. ఇప్పుడు మీరు నవ్వుతున్నారు. ఆ ప్రాసెస్ ఉంది కదా? ఆ కండరాలు ఇట్స్ ఇస్ ఒక అద్భుతం. రైట్. సో ఒక మనిషి నవ్వుతున్నాడు, ఒక కుక్క హ్యాపీగా నిద్రపోతుంది. ఇవన్నీ చూస్తే నాకు పరమానందం. డిఫరెంట్ పర్స్పెక్టివ్. థాంక్యూ సార్. థాంక్యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. ఎస్. థాంక్యూ. థాంక్యూ. మై ప్లెజర్.