Transcription
అన్న హమ్, నువ్వు నిన్న వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా ఏమేమో చెప్పినవ్ అన్నా, కరెక్ట్. ఇప్పుడు అన్నా, కరెక్ట్ ఆలోచించుకో. దాంట్లో కూడా కరెక్ట్ చెప్పినా, అన్నికంతా కొంచెం కాంప్లికేటెడ్ అర్థం కాలేదు. ఇప్పుడు చూడన్నా, ఒక హ్యూమన్ బాడీ, హ్యూమన్ బాడీలో మెయిన్ హోల్డ్ చేసేది వాటర్. అవునా? మన ఇంటర్నల్ ఆర్గన్స్ గాని, మన ఇంటర్నల్‌గా ప్రతి ఒక్కటి దాని గాని, మజిల్స్ లోప గాని వాటర్ హోల్డ్ చేస్తాయి.
ఇప్పుడు సాల్ట్ గాని, కాబ్స్ గాని ఇవి ఏం చేస్తాయి? వాటర్‌ని హోల్డ్ చేసుకొని పట్టుకుంటాయి. అవునా? ఇప్పుడు నేను సడన్‌గా వీటిని డ్రాప్ చేసినా అనుకోగా, వాటర్ తగ్గిపోవడం స్టార్ట్ అవుతది, వెయిట్ డ్రాప్ అవ్వడం స్టార్ట్ అవుతది. ఇంకా దానికి తోడుగా నువ్వు కార్డియో చేస్తావ్. స్ట్రెంత్ ట్రైనింగ్ చేయకుండా ఇప్పుడు ఏమైంది? ఇంకా ఎక్సెస్‌గా వాటర్ లాస్ అవ్వడం స్టార్ట్ అయితది బాడీలో. లేకపోతే నెంబర్ అనేది తగ్గుకుంటా. ఇప్పుడు నాలుగు కిలో కొన్ని రోజుల్లో ఎట్లా తగ్గింది? వాటర్ వెయిట్ అనేది పోయింది అనేదే చెప్తున్నాను నేను నీకు. ఓకే, అర్థమవుతుందా? అట్లా అది ఇప్పుడు షుగర్, షుగర్, ఇవి సాల్ట్స్, ఇవి కాబ్స్ ఇవన్నీ ఏందన్నా? జస్ట్ వాటర్ కంటైన్ చేయడానికి ఇవి. ఇవి తీసేసి అనుకో, ఇంకేముంది నీకు బాడీలో?
ఇప్పుడు అదే స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకుంటా నువ్వు, కార్బ్స్ మెయింటైన్ చేసుకుంటే, ఇటు ప్రోటీన్ మెయింటైన్ చేసుకుంటా చేసినావ్ అనుకోనా, మజిల్ అట్లానే ఉంటది, వాటర్ కంటెంట్ బాలెన్స్ అయితది. ఉమ్, నీ బాడీలో ఏదైతే ఎక్సెస్ ఫ్యాట్ ఉందో, ఫ్యాట్ మాత్రమే పోతది. అది చెప్తున్నా. ఫ్యాట్ తక్కువ మనకు పోయిందనుకో, వెయిట్‌లో డిఫరెన్స్ చాలా తక్కువ, తక్కువ, చిన్న చిన్నగా కనబడతది. అది చెప్తున్నా నేను. వెయిట్ లాస్ కంటా ఫ్యాట్ లాస్ ఏమంటే ఫ్యాట్ లాస్ చేయాలి, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి. దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. చిన్న చిన్నగా డిఫరెన్స్ తెలుస్తది. అది చెప్తున్నా నేను నీకు. వాటర్ వెయిట్ తగ్గి ఇది, దీనికి, దానికి కన్ఫ్యూజ్ కాకండి. మ్.