Transcription
హలో మై డియర్ లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షారోన్ స్టడీస్. అండ్ దిస్ ఈజ్ మీ హియర్, షారోన్ మామ్.
ఈరోజు వీడియో సెషన్ లో మనం టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ చాప్టర్ 12, సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఈక్విటీ, అంటే తెలుగులో సమానత సుస్థిర అభివృద్ధి, ఈ లెసన్ యొక్క వన్ షాట్ వీడియో చూసేద్దాం. ఈ వన్ షార్ట్ వీడియోలో ఈ చాప్టర్ సమ్మరీ యొక్క రీకాప్ చూసుకుంటాము. అండ్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాము. అబ్రివేషన్స్ ఇంకా స్లోగన్స్ కూడా. సో, వితౌట్ ఎనీ డిలే, లెట్స్ గో ఇంటు ద లెసన్.
సో, దిస్ లెసన్ నేమ్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే ఎక్కడ విన్నట్టు ఉందా? అఫ్ కోర్స్ విన్నాం కదా, మన సెకండ్ లెసన్ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్. ఆ లెసన్ ద్వారా మనం అసలు డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అంటే ఏంటో నేర్చుకుందాం. మళ్ళీ ఇంకొకసారి ఈ అభివృద్ధి అంటే ఏంటో తెలుసుకుందాం వేరే విధంగా. అంటే ఆ లెసన్ లో మనం డెవలప్మెంట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ లెసన్ లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే తెలుసుకుంటాం. మరి ఈ లెసన్ లోకి వెళ్ళే ముందు మీకు ద వర్డ్ సస్టైనబుల్ అంటే ఏంటో మీకు తెలియాలి కదా? అవునా? మీకు తెలుసా? నేను చెప్పక ముందు మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. చూస్తాను ఎంతమంది కరెక్ట్ గా చెప్తున్నారు.
సో, ఇక్కడ సస్టైనబిలిటీ ఆ పదం యొక్క అర్థం ఏంటి? ఏదైతే అప్పటికప్పుడు లభించేది కాకుండా, అప్పటికప్పుడు ప్రాఫిట్ చెందేది కాకుండా, స్థిరంగా కొంతకాలం పాటు కొనసాగుతూ ఉంటుందో, దాన్ని సస్టైనబుల్ అంటాం. ఈ వర్డ్ మీకు అర్థం అవ్వడానికి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ సపోజ్ మీరు ప్రతి రోజు కూడా ఓన్లీ ఫ్రూట్స్ జ్యూసెస్ ఏ తాగుతున్నారు అనుకోండి. ఓన్లీ ఫ్రూట్స్ అంటే నేను హెల్దీ గా ఉండాలి అని చెప్పేసి నువ్వు అది తీసుకుంటే, దిస్ ఎక్స్ట్రీమ్ డైట్ మే నాట్ బి సస్టైనబుల్ ఇన్ ఏ లాంగర్ పీరియడ్. అంటే నువ్వు ఏదైతే ఇప్పుడు ఎక్స్ట్రీమ్ గా డైట్ తీసుకుంటున్నావో, అది ఎక్కువ లాంగర్ పీరియడ్ లో, తర్వాత చూసుకుంటే, ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ టు త్రీ ఫోర్ ఇయర్స్ వరకు నువ్వు ఇదే కంటిన్యూ చేస్తే, నీకు అది సస్టైనబుల్ గా కాదు, స్థిరంగా ఉండదు. నీ హెల్త్ సస్టైనబుల్ గా ఉండదు అంటాం.
సో, ఇక్కడ సస్టైనబుల్ అంటే ఏంటంటే, సుస్థిరంగా కొంతకాలం పాటు స్థిరంగా ఉండే దాన్ని మనం సస్టైనబుల్ అంటాం. సో, ఇక్కడ మనం సెకండ్ లెసన్ లో డెవలప్ గురించి తెలుసుకున్నప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకున్నాం కదా? మీకు గుర్తుందా? తమిళనాడులో ఈ కూడంకుళం పవర్ ప్రాజెక్ట్ గురించి, నెక్స్ట్ ఐవరీ కోస్ట్ ఆ మెడిసిన్ వేస్ట్ అయితే డంప్ చేస్తున్నారో, ఆ ఓడలో నుంచి వచ్చే వేస్ట్ ఏదైతే సముద్రం పక్కన డంప్ చేసేది కూడా ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా? వాటి ద్వారా మనకి ఏం అర్థమైంది? అది ఏదైతే ఇప్పుడు మెడిసిన్ టెక్నాలజీ అక్కడ ఏదైతే వాళ్ళు టాక్సిక్ వేస్ట్ మెడిసిన్ వేస్ట్ డంప్ చేశారో, అదే తీసుకున్నాము. సో, వాళ్ళు డెవలప్మెంట్ కోసమే అది తయారు చేస్తున్నారు. మెడిసిన్ ఫీల్డ్ లోనో లేదా లైక్ ఫార్మసిస్ట్ ఫీల్డ్ లోనూ డెవలప్మెంట్ కోసం అది తయారు చేస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు అది డెవలప్మెంట్ గా ఉండొచ్చు. కానీ రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆ చెత్త ఆ వేస్ట్ అనేది పెరిగిపోయి, అది డిగ్రేడబుల్ అవ్వకుండా, ఈ విధంగా ఐవరీ కోస్ట్ లో ఎలా అయితే చాలా మంది ప్రజలు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారో, అలాంటి డామేజ్ ని తీసుకొస్తే, అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అవుతుందా? కాదు.
సో, మరి మన సమాజంలో ఈక్విటీ అన్నాం కదా? సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఈక్విటీ అన్నాం. అంటే మన సమాజంలో అందరూ సమానంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ ని ఏ విధంగా పొందగలుగుతారో మనం ఈ లెసన్ లో తెలుసుకుంటాం. సో, ఈ లెసన్ మొత్తాన్ని కూడా నేను ఈ యొక్క మైండ్ మ్యాపింగ్ లో ఇచ్చాను. ఈ మైండ్ మ్యాపింగ్ ఈ స్లైడ్ లో మీకు ఏదైతే టాపిక్స్ కనిపిస్తున్నాయో, ఇదే మన హోల్ లెసన్.
సో, ఈ లెసన్ రీకాప్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏదైతే సెకండ్ లెసన్ లో నేర్చుకున్నామో, ఒకసారి రీకాప్ చేసుకుందాము. సో, అక్కడ మీరు ఏం నేర్చుకున్నారు? డెవలప్మెంట్ అభివృద్ధి అంటే ఏంటి? ఒక దేశం యొక్క అభివృద్ధిని ఏ విధంగా కంపేర్ చేస్తారు? దాని క్రైటీరియా ఏం తీసుకుంటారు? అని మనం నేర్చుకున్నప్పుడు, ఇక్కడ మనకి ఏం తెలిసింది? సో, వరల్డ్ బ్యాంకు స్టార్టింగ్ లో ఒక క్రైటీరియాని తీసుకొచ్చింది. పర్ క్యాపిటా ఇన్కమ్. బట్ ఒక పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఒక మనిషి యొక్క ఆదాయాన్ని మాత్రమే తీసుకుంటే, డెవలప్మెంట్ జరిగిందా లేదా అనేది మనం గుర్తించలేము అని చెప్పేసి, తర్వాత మనకి ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఈ హెచ్ డిఐ రిపోర్ట్ అనేది వచ్చింది.
సో, ఆ రిపోర్ట్ ద్వారా మనకి ఏం తెలిసింది అంటే, ఒక డెవలప్మెంట్ అనేది కేవలం ఆదాయం ద్వారా మాత్రమే కాదు. ఆయా ప్రాంతంలో ఉన్న ప్రజలకి వైద్య సదుపాయాలు అంటే హెల్త్ ఫెసిలిటీస్ సరిగ్గా అందుతున్నాయా లేదా? విద్య ప్రతి ఒక్కరికి చదువు అందుతుందా లేదా? చదువు ఉంటేనే కదా గవర్నమెంట్ నుంచి అసలు మనం ఏ గవర్నమెంట్ ని ఎన్నుకోవాలి? మనది డెమోక్రటిక్ కంట్రీ. ఆ డెమోక్రసీ అనేది ఫుల్ ఫిల్ అవ్వాలంటే ప్రతి ఒక్కరికి డెఫినెట్ గా చదువు ఉండాలి. ఎందుకంటే మన కాస్ట్ చూసో, రిలీజియన్ చూసో, లేదంటే ఒక మన ఏరియా వాళ్ళని చూసో మనం ఓటు వేయకూడదు కదా? ఆ మనిషి సరిగ్గా అంటే ఎవరైతే ఆ లీడర్ ఉన్నారో, అతను అతని పరిపాలన కరెక్ట్ గా ఉందా లేదా? ఆ విధంగా అన్ని విధాలా మనం ఆలోచించుకొని ఓటింగ్ అనేది వేస్తాం.
సో, ఇక్కడ ఏంటి అంటే, ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి విద్య అనేది అందిందో, అతను అన్ని ప్రాస్పెక్ట్స్ లో ఆలోచించగలుగుతారు. సో, విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్న, సరైన ప్రభుత్వానికి ఓటు వేయాలన్న, ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్ ఈ పథకాలన్నిటిని కూడా తను యూస్ చేసుకోవాలన్నా, డెఫినెట్ గా చదువు కావాలి. చదువు అన్ని విధాలా ఇంపార్టెంట్. సో, ఆ ఆయా ప్రాంతంలో ప్రతి ప్రజలకి చదువు సరిగ్గా అందుతుందా లేదా? చిన్న పిల్లల సంరక్షణ ఎలా ఉంది? ఇన్ఫాక్ట్ మోర్టాలిటీ రేట్ ఎలా ఉంది? ఓకే? నెక్స్ట్ లిటరసీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? హెల్త్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి? ఇవన్నీ కూడా ఫుల్ ఫిల్ అయినప్పుడే, ఈ క్రైటీరియా అంతా తీసుకొని, ఇవన్నీ ఫుల్ ఫిల్ అయినప్పుడే, ఆ ప్రాంతాన్ని డెవలప్మెంటల్ ప్రాంతంగా గుర్తించబడుతుంది అని చెప్పేసి మనం హెచ్ డిఐ పరంగా చూసాం.
ఇక్కడ దాని పరంగానే మనకి కంట్రీస్ యొక్క జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది తీయబడుతుంది. కానీ ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ద్వారా అందరి పర్ క్యాపిటా ఇన్కమ్ చూస్తే, దాని ద్వారా మనం చెప్పేయగలమా అందరూ డెవలప్ అవుతున్నారు అని? లేదు కదా? ఎందుకంటే వాళ్ళ ఆదాయం బయటికి అంటే రికార్డ్స్ పరంగా ఎంత ఎక్కువ చూపించినప్పటికీ, మన దేశంలో ఇంకా చాలా మంది తక్కువ స్థాయిలోనే బ్రతుకుతున్నారు. ప్రాక్టికల్ గా చూస్తే మన కంట్రీలో చాలా మంది ఇంకా నిరుపేద కుటుంబాల్లోనే ఉన్నారు. చాలా అన్ ఎంప్లాయిమెంట్ ఉంది. ప్రతి ఒక్కరికి సరైన ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు. ఒకవేళ కష్టపడి వాళ్ళ చదువుకు తగ్గింది కాకపోయినా, ఏది దొరికితే అదే ఉద్యోగం చేసినా సరే, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోగలిగే జీతం వాళ్ళకి రాక, చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ ని కూడా మనం ఒక ఆక్యురేట్ క్రైటీరియా గా చెప్పుకోలేము.
సో, మనకి ఇక్కడ మనకి ఏదైతే పిక్చర్ ఉందో, దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే, మన దేశంలో చాలా మంది గొప్పవారు ఇంకా గొప్పగానే ఉంటున్నారు. ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ లైవ్లీ హుడ్ అంతా చాలా మంచిగా, సేఫ్ గా, ఈ హెచ్ డిఐ రిపోర్ట్ లో ఉన్న క్రైటీరియా మొత్తం ఫుల్ ఫిల్ అయ్యి బాగా జరుగుతుంది. ఎవరైతే లోవర్ ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్, పావర్టీ లెవెల్ లో ఉన్న వాళ్ళు ఉన్నారో, వీళ్ళందరి యొక్క లైఫ్ స్టైల్ ఇంకా డెవలప్ అవ్వలేదని మనం చెప్పుకోవచ్చు.
సో, మనకి దీన్ని బట్టి తెలుస్తుంది కదా? 135 మిలియన్ హౌస్ హోల్డ్స్, సో, ఇంకా 15 లాక్స్ కన్నా తక్కువ ఆదాయం ఉన్న హౌస్ హోల్డ్స్ లో వస్తున్నారు. నెక్స్ట్ అదే విధంగా 71 మిలియన్ హౌస్ హోల్డ్స్ మనకి ఆస్పైరర్స్, అంటే ఇన్కమ్ బిట్వీన్ 15 టు 34 లాక్స్, ఈ విధమైన కేటగిరీ లోకి వస్తున్నారు. నెక్స్ట్ 31 మిలియన్ హౌస్ హోల్డ్స్ మిడిల్ ఇన్కమ్, బిట్వీన్ 34 టు ₹17 లాక్స్ కేటగిరీ లోకి వస్తున్నారు. అండ్ రిచ్, రిచ్ ఫ్యామిలీస్ ఆర్ రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు త్రీ మిలియన్ హౌస్ హోల్డ్స్ లోకి వస్తున్నారు. దీన్ని బట్టి ఈ పిక్చర్ బట్టి మనకి అర్థమయ్యేది ఏంటి? ఎక్కువ శాతం ప్రజలు ఏ కేటగిరీ లోకి వస్తున్నారు? డిప్రీడ్ కేటగిరీ లోకి వస్తున్నారు. అంటే చాలా పవర్టీ లెవెల్స్ లో ఉన్నారని మనకి అర్థమవుతుంది.
ఎప్పుడైతే ఈ అభివృద్ధికి సంబంధించిన అవకాశాలు సమాజంలో ప్రతి ఒక్కరికి సమానంగా, ఈక్వల్ గా వస్తేనే, దాన్ని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. అది ఉద్యోగ అవకాశాల్లో కానివ్వండి, వైద్య అవకాశాల్లో కానివ్వండి, విద్య ఎడ్యుకేషన్ విషయంలోనైనా కానివ్వండి. మనకి ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది కనిపించినప్పుడే, అసలైన అభివృద్ధిని మనం ప్రజల్లో చూడగలుగుతాం.
సో, నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే, పీపుల్ రైట్స్ ఓవర్ ద ఎన్విరాన్మెంట్. ఇదేంటో చూద్దాం. నౌ లెట్ అస్ సి, పీపుల్ రైట్స్ ఓవర్ ద ఎన్విరాన్మెంట్. అంటే పర్యావరణం పైన ప్రజలకి ఉన్న హక్కు. మన పర్యావరణం పైన మన ప్రజలందరికీ, మనందరికీ కూడా హక్కు ఉంటుందా? డెఫినెట్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ మోడర్న్ ఈ మోడర్న్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ లో భాగంగా చూస్తే, మనం ప్రతి డెవలప్మెంట్ లో ఏదో ఒక నష్ట కష్టాన్ని ఖచ్చితంగా చూస్తున్నాం. అండ్ అందులో ఎక్కువగా మనకి ఎలాంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ వల్ల కలుగుతుంది అంటే, డ్యామ్స్ వల్ల. అఫ్ కోర్స్ వాటి వల్ల ఎంత ప్రయోజనాలు ఉంటాయో, ఒక పక్కన కొన్ని నష్టాలు కూడా అదే విధంగా ఉంటాయి. అదేంటంటే, దీనికి ఉదాహరణగా ఒక్కటి కాదు, మన దేశంలో ఎన్నో రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందులో మనకి టెక్స్ట్ బుక్ లో ఏదైతే ఉందో, దాని గురించి చూద్దాం.
సో, అదేంటంటే, ఇక్కడ మనకి మన ఇండియాలో నర్మదా వ్యాలీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది చాలా అతి పెద్ద ప్రాజెక్ట్ గా గుర్తించబడింది. సో, ఈ నర్మదా లోయ పైన సరోవర్ సర్దార్ ప్రాజెక్ట్ అనేది డ్యామ్ కట్టడానికి ఆలోచించారు. సో, ఈ డ్యామ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు లో భాగంగా కట్టబడే 3000 ఆఫ్ పెద్ద డ్యామ్స్, చిన్న డ్యామ్స్, వీటన్నిటి వల్ల కూడా అక్కడ 37 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్, అంటే అడవులు ఏవైతే ఉంటాయో, అవన్నీ కూడా ముంపుకు గురవుతాయి. అంటే వాటర్ తో సర్మర్జ్ అయిపోతాయి. సో, దీనివల్ల అక్కడ ఉండే ట్రైబల్స్ కి, అక్కడ ఉండే పశువులకి, అండ్ ఆ ఏరియాలో వాళ్ళ యొక్క లైవ్లీ హుడ్ కి చాలా ప్రమాదం చేకూరుతుంది.
సో, దీనికి సంబంధించి ఏం జరిగింది? ఎక్కడ అనేది చూద్దాం. మరి అక్కడ ఈ వేలాది ఎకరాల్లో అటవీ భూమి ఉంది. ఈ అటవీ భూమి ఉందంటే అక్కడ ఎక్కువగా ఎవరు ఉంటారు? గిరిజనులు ఎక్కువగా మనకి ట్రైబల్ పీపుల్ ఇలాంటి అడవి ప్రాంతాల్లో ఉంటారు. మరి ఈ 37 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ ముంపుకు గురవుతుంది అంటే, ఎంతో మంది ప్రజలు వాళ్ళ యొక్క ఇల్లులు, వాళ్ళ యొక్క వ్యవసాయ భూములు అన్నీ కూడా సబ్మర్జ్ అయిపోతాయి. సో, దీనికి సంబంధించి అక్కడున్న ప్రజలు, మరి అంటే ఇప్పుడే కదా మాట్లాడుకున్నాం పర్యావరణం పట్ల ప్రజలకున్న హక్కు అని. మరి అక్కడున్న ప్రజలకి వాళ్ళు ఉండే ల్యాండ్ మీద, ఎన్విరాన్మెంట్ మీద హక్కు ఉంటుంది కదా? మరి వాళ్ళ రైట్ ని వాళ్ళు ఎలా యాక్సెస్ చేసుకున్నారు అనేది మనం తెలుసుకుందాం.
సో, ఇక్కడ 1994 లో మధ్యప్రదేశ్ లో జుబువా డిస్ట్రిక్ట్ కి సంబంధించిన బావ మహేళి అనే ఒక ట్రైబల్ లీడర్, ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి ఒక లెటర్ రాశారన్నమాట. ఒక రిక్వెస్ట్ లెటర్ అనేది రాశారు. ఏంటంటే, మీరు మేము ఇక్కడ నదీ పరివాహక ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో నివసిస్తున్నాం. నది నర్మదా నది పరివాహక ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో మేము నివసిస్తున్నాం. మీరు ఏదైతే ఇప్పుడు సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ కట్టబోతున్నారు, దానివల్ల మా అటవీ ప్రాంతంలో చాలా మటుకు ప్రజల యొక్క ఇల్లులు, వ్యవసాయ భూములు అన్నీ కూడా సర్మర్జ్ అయిపోతాయి. అలా సర్మర్జ్ అయిపోతే మా యొక్క లైవ్లీ హుడ్ అనేది పోతుంది. మా ఎన్విరాన్మెంట్, మేము బ్రతికేదే ఈ అడవి మీద ఆధారపడి బతుకుతాము. సో, మా పర్యావరణం దెబ్బతింటుంది. దీనికి సంబంధించి తప్పకుండా మీరు చర్యలు తీసుకోవాలి.
సో, అర్బన్ ఏరియాస్ లో ఉండే వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే, మాలా ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో, అడవిలో ఉండేవాళ్ళు, మేము కోతుల్లా జీవిస్తున్నాము. మీరు కూడా ప్లేన్ ఏరియాస్ సిటీస్ లోకి వచ్చి జీవించండి. గుజరాత్ లాంటి ప్రాంతాల్లోకి వచ్చి జీవించండి అని చెప్తారు. కానీ, ఆ నేను ఆయన చెప్పిన మాటలు చెప్తున్నాను. సో, మరి ఆ లెటర్ లో ఆయన ఏ విధంగా చెప్పాడంటే, మరి మేమందరం కూడా అడవి మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. మాకు వ్యవసాయం, అడవిలో దొరికినవన్నీ కలెక్ట్ చేసుకుని, గ్యాదర్ చేసుకుని, సో, అడవి మీద ఆధారపడి బ్రతకడం మాత్రమే మాకు తెలుసు. సో, సడన్ గా మాకు రాని వృత్తి, మాకు రాని స్కిల్స్ మేము నేర్చుకొని గుజరాత్ లో జీవించలేము. ఒకవేళ మీరు చెప్పిన విధంగా మేము అక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చినా, మా ట్రైబల్స్ అందరూ కూడా ఆ పని రాక, అక్కడికి ఇమ్మడ లేక, వాళ్ళకి హౌసింగ్ ఫెసిలిటీస్ లేక, చాలా ఇబ్బందులు పడతారు. మేము ఏదైతే జీవితం గడుపుతున్నామో, మాకు నచ్చి, మేము ఇష్టపడి, మేము ఈ అడవి ప్రాంతంలో ఉంటున్నాము. మేము అంటే అడవిలో ఉన్నారు అంటే, ట్రైబల్స్ మీద చాలా మందికి చిన్న చూపు ఉంటుంది కదా? వాళ్ళ లైఫ్ స్టైల్ బాగోదని, లేదా వాళ్ళ కంఫర్టబుల్ లైఫ్ మళ్ళా లీడ్ చేయలేరు అని చెప్పి అర్బన్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు అలా అనుకుంటారేమో గాని, అడవిలో ఉండే ఈ పీపుల్ చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేచర్ కి, ఎన్విరాన్మెంట్ కి దగ్గరగా ఉంటారు. పొల్యూషన్ కి, అర్బనైజేషన్ కి దూరంగా ఉంటారు. ఏదో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ అయినప్పటికీ వాళ్ళ దృష్టిలో వాళ్ళు చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారని, వాళ్ళ యొక్క ఒపీనియన్. వాళ్ళు అలాగే ఉంటున్నారు కూడా.
సో, అదే విధంగా వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి ఈ విధంగా ఒక లెటర్ ద్వారా తెలియజేసుకున్నారు. అంటే వాళ్ళకి పర్యావరణం పైన ఉన్న హక్కుని వాళ్ళు యూస్ చేసుకోవడానికి వాళ్ళందరూ కూడా ఈ విధంగా ప్రభుత్వానికి లెటర్ అనేది పెట్టుకున్నారు. సో, ఈ విధంగా వాళ్ళు పడే ఇబ్బందులన్నీ తెలియజేస్తూ, చాలా సార్లు ఆయన ఇదే ప్రస్తావన తీసుకొచ్చారు. అంతేకాకుండా ఆయన ఇంకే విషయాలు పేర్కొన్నారు అంటే, ఈ అడవిలో వీళ్ళు ఉంటున్నారు కదా? సో, అడవిలో ప్రతి చెట్టు, ప్రతి పొద, వాటి యొక్క ఉపయోగాలన్నీ తెలుసు. ఒకవేళ మేము కూడా అర్బన్ ఏరియాస్ లోకి వెళ్ళిపోతే, సో, ఈ పర్యావరణం అనేది, అంటే ఈ నాలెడ్జ్ అనేది కనుమరుగైపోతుంది. ఇదంతా కూడా నెమ్మది నెమ్మదిగా కనుమరుగైపోతుంది. సో, డెఫినెట్ గా ఇలాంటి ఆనకట్టలు కట్టడం అనేది ఆపాలి, లేదా వాటి యొక్క లొకేషన్ ని మార్చుకోవాలి.
ఈ విధంగా ఈ బావ మహాలియా ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయో, అతని లాగా చాలా మంది ప్రజలకి ఇటువంటి, అంటే పర్యావరణాన్ని కాపాడాలన్న ఆలోచనతో చాలా చాలా మంది కలిసి ఈ ఉద్యమాన్ని ఇంకాస్త ఉద్రిక్తంగా చేశారన్నమాట. దీన్నే, అంటే ఇది నర్మదా నదిని, నర్మదా నదిపై కడుతున్న ఈ సరోవర్ సర్దార్ ప్రాజెక్టు కి వ్యతిరేకంగా చేస్తున్న నిరసన కాబట్టి, నర్మదా బచావో ఆందోళన అని దీన్ని పిలుస్తారు. ఈ ఉద్యమాన్ని నర్మదా బచావో ఆందోళన్ అని పిలుస్తారు.
సో, ఇలాంటిదే మనం ఈ లెసన్ లో డిస్కస్ చేయబడిన మరొక ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ మూమెంట్, అంటే పర్యావరణానికి సంబంధించిన మరొక ఇంపార్టెంట్ మూమెంట్ గురించి తెలుసుకుందాం. అది ఏంటంటే, చిప్కో ఆందోళన్. ఇదేంటనేది చూద్దాం. ఈ ఉద్యమం ఉత్తరఖండ్, నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, ఉత్తరఖండ్ స్టేట్ ఉంటుంది కదా? ఉత్తరఖండ్ లో, గర్వాల్ హిమాలయ కొండలో ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. నర్మదా లోయలో మనం ఇందాక డిస్కస్ చేసుకున్న నర్మదా బచావో ఆందోళన ఉంది కదా? సేమ్ అదే విధంగా వీళ్ళు కూడా అటవీ ప్రాంతంలో, అంటే ఫారెస్ట్ ఏరియాలో నివసించే ట్రైబల్స్ అన్నమాట. సో, వీళ్ళు కూడా ప్రత్యక్షంగా కూడా అడవుల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. ప్రతి రోజు వాళ్ళు వంట వండుకోవడానికి కావలసిన కట్టెలు గాని, లేదా వాళ్ళకి కావలసిన ఫుడ్ గ్రైన్స్ కానివ్వండి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నేల, నీరు, అన్ని రకాల రిసోర్సెస్ వాళ్ళు అడవిల నుంచే తెచ్చుకుంటారు. అండ్ అది కూడా కాకుండా, సస్టైనబుల్ డెవలప్మెంట్ కి ఈ ట్రైబల్ పీపుల్ చాలా మటుకు కారణం అవుతారు. ఎందుకంటే వీళ్ళు ఎంత కావాలో అంతే యూస్ చేసుకుని, మళ్ళీ అవి రీజనరేట్ అయ్యే విధంగా కూడా వీళ్ళు చర్యలు తీసుకుంటారు. కానీ అడవుల మీద డిఫారెస్టేషన్, లేదా పరిశ్రమల పేరుతో, ఇండస్ట్రీస్ పేరుతో చెట్లను నరికి వేసి, అడవులన్నీ కూడా నరికి వేస్తూ, అడవుల శాతం తగ్గించేస్తూ, ట్రైబల్స్ కి చాలా మంది హాని కలిగిస్తున్నారు కదా? ఈ అర్బనైజేషన్, ఈ డెవలప్మెంట్ లో భాగంగా ఈ డిఫారెస్టేషన్ ఏదైతే జరుగుతుందో, అది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హార్మ్ ఫుల్నెస్ కి దారి తీస్తుంది అని చెప్పేసి, ఈ అటవీ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఆ అడవుల్ని, ఆ చెట్లని నరకుండా ఒక రకమైన ఉద్యమాన్ని చేపట్టారు. దాన్నే మనం చిప్కో ఆందోళన అంటాం. చిప్కో అంటే ఏంటి? అంటే హత్తుకోవడం.
సో, ఈ గ్రామ ప్రజలందరూ కలిసి అక్కడ చెట్లు నరికేయడానికి, ఈ ఆఫీసర్స్ ఎవరైతే క్రేమ్స్ తీసుకొని, ఈ పని చేసే వాళ్ళ వర్కర్స్ ని తీసుకొని, క్రేన్స్ తీసుకొని చెట్లను నరికేయడానికి వచ్చినప్పుడు, ఆ గ్రామంలో ప్రజలు, ప్రధానంగా ఆడవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆ చెట్లని హత్తుకున్నారంట, నరకద్దు అని చెప్పేసి. సో, ఈ విధంగా వాళ్ళ యొక్క ప్రశాంతమైన ఉద్యమాన్ని, ఒక యూనిక్ ఉద్యమాన్ని చేపట్టారు. సో, వాళ్ళు ఏదైతే చేశారో, అది చూసి చాలా షాక్ అయిపోయారంట అక్కడున్న వాళ్ళు. సో, ఆ మూమెంట్, అంటే ఆ సిచుయేషన్ నుంచి పర్యావరణం పట్ల జనాలందరికీ కూడా ఉన్న ఆలోచన దృక్పదం అనేది మారింది. ప్రతి ఒక్కరు కూడా పర్యావరణం ఎంత ఇంపార్టెంట్ అని ఆలోచించడం మొదలు పెట్టారు.
సో, వాళ్ళు గొడ్డలతో నరకడానికి వెళ్ళినప్పుడు, వాళ్ళందరూ నరకద్దని, ప్రతి చెట్టుని చెట్టుకొకరు, చెట్టుకొకరు హగ్ చేసుకొని ఉంచడం వల్ల, సో, ఆ చెట్లను నరకకుండా తిరిగి వెళ్ళిపోయారు అన్నమాట. సో, ఈ విధంగా ఇలాంటి మూమెంట్స్ వల్ల ప్రజల్లో ఒక ఆలోచన ధోరణి అనేది ఏర్పడింది. పర్యావరణం ఎంత ఇంపార్టెంట్, వీళ్ళందరూ ఎందుకు ఇలాంటి ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇలాంటి ఉద్యమాలు చేస్తున్నారు అనేది తెలుసుకో సాగారు. మనం కూడా దీని గురించి చాలా నేర్చుకోవాలి. మనం కూడా మన వరకు మన ఇంట్లో ఎక్కువ చెట్లు పెంచడం, మన చుట్టూ చెట్లు పెంచడం, చెట్లు నరకకుండా చూసుకోవడం, డిఫారెస్టేషన్ ఆపి, ఎఫోరెస్టేషన్ ని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే వాటర్, మనం ఏదైతే యూస్ చేస్తున్నామో, భూమిని, అంటే భూమిలో మనం ఏం చేస్తాం? వ్యవసాయం చేసుకుంటాం కదా? సో, వ్యవసాయం చేసుకుంటాం, ఇల్లు కట్టుకుంటాము. సో, మనం ఏదైతే విపరీతంగా యూస్ చేసుకుంటామో, మన ఫ్యూచర్ జనరేషన్స్ కి అది దాని యొక్క కొరత ఏర్పడుతుంది, స్కేసిటీ ఏర్పడుతుంది. సో, నెక్స్ట్ జనరేషన్స్ కి దాన్ని అదే విధంగా మనం ఎలా అయితే వీటన్నిటిని ఎక్స్పీరియన్స్ చేసామో, అదే విధంగా వాళ్ళకి అది ఇవ్వాలంటే, సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు అడుగులు వేయాలి. అప్పుడే ఫ్యూచర్ జనరేషన్స్ కి, భావతరాలకి మన యొక్క పర్యావరణాన్ని ఎంతో మంచిగా, ప్యూర్ గా వాళ్ళకి అందివ్వగలుగుతాం. లేదంటే గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోతుంది, ఎయిర్ పొల్యూట్ అయిపోతుంది, ఇంకా మట్టి పొల్యూట్ అయిపోతుంది, మట్టిలో ఫెర్టిలిటీ తగ్గిపోతుంది.
సో, మనం ఏమంటారు, ఇష్టానుసారంగా రకరకాల కెమికల్స్ ని వాడి, రకరకాల ఇండస్ట్రీస్ ని స్టార్ట్ చేసి, మనం ఏంటి, అగ్రికల్చరల్ ల్యాండ్స్ ని, ఫారెస్ట్ ల్యాండ్స్ ని తగ్గించేసి, చెట్లను నరికేసి, ఈ విధమైన విషయాలన్నీ చేయడం వల్ల ఏమవుతుంది? నెమ్మది నెమ్మదిగా గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది. అది కూడా మనం ఇదివరకు లెసన్స్ లో నేర్చుకున్నాం. గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల భూమి చాలా వేడెక్కిపోతుంది. అండ్ తద్వారా లాస్ట్ కి హ్యూమన్ కైండ్ కి కూడా లాస్ అయ్యి, పక్షులే కదా, జంతువులే కదా, చెట్లే కదా అనుకుని ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తూ పోయారు అనుకోండి, ఏదో రోజు తిరిగి అది నీకు మన, అంటే మన నెక్స్ట్ జనరేషన్స్ కి, మనుషులకే తిరిగి దాని యొక్క ప్రభావం అనేది కనిపిస్తుంది.
సో, ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటి ద్వారా, రేచుల్ కార్సన్ రాసిన సైలెంట్ స్ప్రింగ్ అనే బుక్ ద్వారా మనకి ఏం అర్థమవుతుంది అంటే, పర్యావరణం యొక్క బాధ్యత అందరి పట్ల ఉంది. ప్రతి ఒక్కరికి పర్యావరణం పట్ల, ఎన్విరాన్మెంట్ పట్ల ప్రతి ఒక్కరికి రైట్స్ ఉన్నాయి. అలాగే డ్యూటీస్ కూడా ఉన్నాయి.