Transcription
హాయ్ అండి, నమస్తే.
సో, ఈరోజు లెక్చర్ లో మనము యూపీ ఎస్సీ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే, యూపీ ఎస్సీ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే చదవాల్సిన మినిమమ్ బేసిక్ బుక్ లిస్ట్ ఏంటో చూద్దాం.
మినిమమ్ బేసిక్ బుక్ లిస్ట్. సో, యూపీ ఎస్సీ లో జి ఎస్ పేపర్స్ ఉంటాయి కదా. జి ఎస్ పేపర్స్ అండ్ ఎస్సే పేపర్స్. ఎస్సే పేపర్స్ కి ఈ టూ కి కలిపి మీరు ఈ బుక్స్ మాక్సిమం గా చదవాల్సి ఉంటుంది.
సో, నేను వన్ బై వన్ డిస్కస్ చేస్తాను. సో, ఈ బుక్స్ ఉన్న పిడిఎఫ్ అండ్ ఈ బుక్స్ ని మీరు ఆన్లైన్ లో కొనుక్కోవాలనుకుంటే, వాటికి కావాల్సిన లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఒకసారి చూసుకోండి.
సో, ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సబ్జెక్టు ఆర్ట్ అండ్ కల్చర్. ఆర్ట్ అండ్ కల్చర్ ఇది మనకి జి ఎస్ వన్ పేపర్ లో ఉంది. ప్రిలిమ్స్ లో కూడా ఉంది. సో, వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దీని కోసం ఎక్కువ చదవాల్సిన పని లేదు.
ఆన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ అని క్లాస్ 11th ఎన్సిఆర్టి ఉంటది. ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ క్లాస్ 11th ఎన్సిఆర్టి ఉంటది. దాన్ని ఫైన్ ఆర్ట్స్ సబ్జెక్ట్ లో ఎన్సిఆర్టి ఉంటది. ఈ బుక్ చదవాలి.
మీరు వెరీ ఇంట్రెస్టింగ్ బుక్, కలర్ ఫుల్ బుక్, మంచిగా అనిపిస్తది. వన్స్ ఎన్సిఆర్టి అయిపోయాక, ఒక స్టాండర్డ్ బుక్ చదవాలి కదా. ఆ స్టాండర్డ్ బుక్స్ కోసం ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ బై నితిన్ సింగానే సర్ బుక్ ఉంది.
ఈ బుక్ ఇస్ వెరీ గుడ్ బుక్. ఇది చదవాలి. ఈ ఎన్సిఆర్టి సెమో ఎండ్ టు ఎండ్ చదవాలి. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చదవాలి. మేజర్ ఫోకస్ ఏమో దీంట్లో ఉన్న బాక్సెస్ పైన పెట్టాలి.
బాక్సెస్ లో చాలా డేటా ఉంది, పిక్చర్స్ ఉన్నాయి. వాటి పైన ఫోకస్ చేయాలి. వేర్ యాస్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ ఈ బుక్ ఉంది కదా నితిన్ సింగ్. దీంట్లో సెలెక్టెడ్ చాప్టర్స్ చదవాలి.
ఏ చాప్టర్స్ చదవాలి, ఏ చాప్టర్స్ వదిలేయాలి అనేది నేను యూపీ ఎస్సీ 2025 సిరీస్ లో హౌ టు అప్రోచ్ ఆర్ట్ అండ్ కల్చర్ అనే వీడియోలో చేశాను. ఒకసారి అది చూడండి. ఓకేనా.
ఆర్ట్ అండ్ కల్చర్ సబ్జెక్ట్ కి ఈ టూ బుక్స్ సరిపోతాయి. సో, నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి? హిస్టరీ. హిస్టరీ లో ఇక్కడ మీకు టూ సెట్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎన్సిఆర్టీస్ ఉన్నాయి, లేదు ఇంకొకటి ఏంటి అంటే తమిళనాడు స్కూల్ బుక్స్ ఉన్నాయి.
మీరు ఏ సెట్ బుక్స్ అయినా తీసుకోవచ్చు. నేను రికమెండ్ ఏం చేస్తానంటే ఎన్సిఆర్టీస్ రికమెండ్ చేస్తాను. హిస్టరీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా చదివేటోళ్ళు లేదు. సార్, నాకు హిస్టరీ అంటేనే భయం. నాకు ఒక టైం లైన్ కావాలి అన్నవాళ్ళు తమిళనాడు ఎన్సిఆర్టి చదవండి. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేశాను.
ఓకేనా. సో, న్యూ ఎన్సిఆర్టీస్. న్యూ ఎన్సిఆర్టీస్ విషయానికి వస్తే, క్లాస్ సిక్స్త్ ఎన్సిఆర్టి హిస్టరీ సబ్జెక్ట్ లో అవర్ పాస్ట్ వన్. దీంట్లో ఏన్షియంట్ ఇండియా కవర్ అయితది.
నెక్స్ట్ బుక్ ఏంటి? అవర్ పాస్ట్ టు. ఇదేమో క్లాస్ సెవెంత్. దీంట్లో మిడివల్ ఇండియా కవర్ అయితది. దెన్ అవర్ పాస్ట్ త్రీ. క్లాస్ ఎయిట్. దీంట్లో మోడర్న్ ఇండియా కవర్ అయితది. మోడర్న్ ఇండియా తర్వాత బ్రిటిషర్స్ టైం కూడా కవర్ అయితది.
ఓకేనా. సో, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్. ఈ ఎన్సిఆర్టి చదివిన తర్వాత మీరు డైరెక్ట్లీ క్లాస్ 12th కి వెళ్ళాలి. క్లాస్ 12th ఎన్సిఆర్టీస్ లో త్రీ పార్ట్స్ ఉన్నాయి. పార్ట్ వన్, పార్ట్ టు, పార్ట్ త్రీ.
ఎట్లైతే ఏన్షియంట్, మెడివల్, మోడల్ ఉందో, ఇది కూడా ఏన్షియంట్, మెడివల్, మోడల్. త్రీ పీరియడ్స్ ని కవర్ చేసేలాగా టోటల్ సిక్స్ ఎన్సిఆర్టీస్ ఉన్నాయి. ఇవి మీరు తప్పనిసరిగా చదవాలి.
దెన్ ఇది అయిపోయాక, మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఇంపార్టెంట్ కాబట్టి దానికి ఒక సపరేట్ బుక్ చదవాలి. మనం ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా. దీన్ని స్పెక్ట్రం బుక్ కూడా అని కూడా అంటారు.
సో, ఈ బుక్ వెరీ గుడ్ బుక్. ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లోనే రాశారు. దీన్ని ఇది టెక్స్ట్ బుక్ కాదు, ఇది గైడ్ బుక్ లాంటిది. ఆ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లోనే రాశారు. దీంట్లో నుంచి మీరు నోట్స్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ బుక్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ నోట్.
అండ్ ఈ బుక్ కూడా ఎట్లా చదవాలో నేను యూపీ ఎస్సీ 2025 గైడెన్స్ సిరీస్ లో లెక్చర్ చేశాను. అది ఒకసారి చూసుకోండి. సో, ఏన్షియంట్ అయిపోయింది, మెడివల్ అయిపోయింది, మోడర్న్ అయిపోయింది, మూవ్మెంట్ కూడా అయిపోయింది.
బట్ ఇండిపెండెన్స్ తర్వాత 1947 నుంచి హిస్టరీ ఎట్లుందో కూడా తెలవాలి కదా. సో, దాని కోసం మనం ఎట్లాంటి బుక్ చదవాల్సిన అవసరం లేదు. ఇది జి ఎస్ వన్ లోనే ఉంది. పోస్ట్ ఇండిపెండెంట్ హిస్టరీ అని.
సో, దాని కోసం ఎన్సిఆర్టి బుక్ ఉంది. పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ క్లాస్ 12th. క్లాస్ 12th పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్. సో, ఈ బుక్ చదివారు అనుకోండి, హిస్టరీ కవర్ అయిపోతుంది.
సో, మీరు చూశారు కదా, ఎంటైర్ ఇదంతా ఒక రో, అంతా హిస్టరీ కి సంబంధించింది. ఆర్ట్ అండ్ కల్చర్, దెన్ క్లాస్ సిక్స్, సెవెంత్, ఎయిత్, క్లాస్ 12th లోనే పార్ట్ వన్, పార్ట్ టు, పార్ట్ త్రీ.
ఆ మోడర్న్ ఇండియా కోసం ఒక సపరేట్ స్పెసిఫిక్ బుక్. తర్వాత పాలిటిక్స్ ఇన్ ఇండియా పోస్ట్ ఇండిపెండెన్స్ గురించి. సో, హిస్టరీ కవర్ అయిపోయింది.
సో, పేపర్ వన్ లో హిస్టరీ అయిపోగానే, నెక్స్ట్ సబ్జెక్ట్ ఏముంది? రైట్. నెక్స్ట్ సబ్జెక్ట్ సోషియాలజీ ఉంది. అది డిస్కస్ చేద్దాం. బట్ అందులోనే ఒక మేజర్ పేపర్ ఉంది కదా. జాగ్రఫీ.
జాగ్రఫీ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, జాగ్రఫీ కూడా సింపుల్. క్లాస్ సిక్స్త్ నుంచి 12th వరకు ఎన్సిఆర్టి చదవాలి. ఎట్లాంటి స్టాండర్డ్ బుక్స్ చదవాల్సిన పని లేదు.
ఓకే, ఎట్లాంటి దొడ్డు దొడ్డు బుక్స్ చదవాల్సిన పని లేదు. మీరు ఎన్సిఆర్టీస్ చేయండి, ప్లస్ కరెంట్ అఫైర్స్ చేయండి. జాగ్రఫీ కి యూపీ ఎస్సీ కి సరిపోతాయి.
సో, ఏంటి? క్లాస్ సిక్స్త్, ద ఎర్త్ అవర్ హ్యాబిటాట్. తర్వాత క్లాస్ సెవెంత్, అవర్ ఎన్విరాన్మెంట్. బుక్ పేరు క్లాస్ ఎయిత్, రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. ఇందులో హ్యూమన్ జాగ్రఫీ కవర్ అయింది.
హ్యూమన్ రిలేటెడ్ జాగ్రఫీ, మినరల్స్ గురించి. తర్వాత రిసోర్సెస్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి, అది కవర్ అయితది. ఇక్కడి నుంచి ఇండియన్ జాగ్రఫీ స్టార్ట్ అయితది. కాంటెంపరరీ ఇండియా, ఇండియన్ జాగ్రఫీ, కాంటెంపరరీ ఇండియా పార్ట్ టు.
ఇదేమో క్లాస్ నైన్త్. ఇదేమో క్లాస్ టెన్త్. ఫిజికల్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ బేసిక్ లెవెల్ లో కవర్ అయితాయి. తర్వాత 11th, 12th లో ఇవే రిపీట్ అవుతాయి.
బట్ ఇవి వెరీ ఇంపార్టెంట్ బుక్స్. ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ ఎన్సిఆర్టి క్లాస్ 11 సెవెంత్ పార్ట్ వన్ ఉంది. తర్వాత ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్. సేమ్, ఇదైతే ఫిజికల్ జాగ్రఫీ చదువుకున్నాం కదా.
వెంటనే ఇండియన్ జాగ్రఫీ లో ఫిజికల్ పార్ట్స్ చదువుకుంటాం. ఇది కూడా క్లాస్ 11. ఈ ఒక్క బుక్ చదివేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇందులో జియో మార్ఫాలజీ గురించి చదివేటప్పుడు ఫస్ట్ ఇది స్కిప్ చేయండి. ఎందుకంటే అంత ప్రొడక్టివ్ కాదు.
మీకు తలకాయ తింటది. బెటర్ క్లైమేటాలజీ నుంచి డైరెక్ట్ గా స్టార్ట్ చేయండి. ఈ ఒక్క బుక్ మట్టుకు మాత్రమే. తర్వాత హ్యూమన్ జాగ్రఫీ కి వచ్చేసినాం. ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ.
దీంట్లో వరల్డ్ జాగ్రఫీ, జాగ్రఫీ లో థియరీస్ గురించి ఉంటది. సో, అది మీకు బేసిక్స్ కవర్ అయితాయి. దీని అప్లికేషన్ ఇండియాలో ఎట్లా ఉంది అనేది ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ క్లాస్ 12.
ఇవి రెండు క్లాస్ 12. ఈ బుక్స్ చేశారు అనుకోండి, మీకు జాగ్రఫీ ఆల్మోస్ట్ కవర్ అయిపోయినట్టే. వీటితో పాటుగా మీరు ఒక అట్లాస్ చూడాల్సి ఉంటది. నేను ఏం రికమెండ్ చేస్తా అంటే ఓరియంట్ బ్లాక్స్ వన్ స్కూల్ అట్లాస్ ని రికమెండ్ చేస్తాను.
ఇంకొక ఆక్స్ఫర్డ్ అట్లాస్ కూడా ఉంది. బట్ దానికంటే ఇది సింపుల్ గా ఉంటది. ఈజీ టు క్యారీ కూడా ఉంటది కాబట్టి ఈ అట్లాస్ తీసుకోండి.
సో, హిస్టరీ అయిపోయింది, జాగ్రఫీ అయిపోయింది. నెక్స్ట్, సొసైటీ కి వద్దాం. ఇండియన్ సొసైటీ జి ఎస్ వన్ లో ఉంది. దానికి కూడా మీరు దొడ్డు దొడ్డు బుక్స్, స్పెసిఫిక్ బుక్స్ చదవాల్సిన పని లేదు.
రెండు ఎన్సిఆర్టీస్ ఉన్నాయి. క్లాస్ 12th లోనే రెండు. క్లాస్ 12th లోనే ఉన్నాయి. ఇండియన్ సొసైటీ అనేది ఒక బుక్. సోషల్ చేంజ్ అండ్ డెవలప్మెంట్ ఇండియా అనేది ఒక బుక్.
ఎవరైతే టిఎస్ పిఎస్సి, ఆర్ టిజి పిఎస్సి రాస్తున్నారో, ఏపీ పిఎస్సి కూడా రాస్తున్నారో, దాంట్లో సొసైటీ పార్ట్ ఉంది కదా. దాంట్లో మీరు కొన్ని ఫండమెంటల్స్ కోసం ఈ టూ బుక్స్ రిఫర్ చేయొచ్చు.
ఓకే. వెరీ గుడ్ బుక్స్. మంచి మంచిగా రాశారు. వీటిలో లాంగ్వేజ్ ని ఇంబైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ లాంగ్వేజ్ లాగా మీరు మెయిన్ ఆన్సర్స్ రాశారు అనుకోండి, చాలా మంచి మార్క్స్ పడతాయి.
అండ్ మీ ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ అవుతది. సో, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం కూడా ఈ ఐదర్ జాగ్రఫీ తో స్టార్ట్ చేయొచ్చు, సొసైటీ తో స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి జనరలిస్ట్ సబ్జెక్ట్స్.
సో, స్టార్ట్ చేశారు అనుకోండి, మీకు బేసిక్స్ క్లియర్ అవుతాయి. ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ అవుతది. అండ్ మీకు సిలబస్ కూడా కవర్ అవుతుంది.
నెక్స్ట్ వచ్చేద్దాం. పాలిటికి జి ఎస్ 2. జిఎస్ 2 లో పాలిటి ఉంది. దానికి ఏంటి, మనందరికీ బేసిక్స్ తెలుసు కాబట్టి దీంట్లో ఎక్కువ ఎన్సిఆర్టీస్ రికమెండ్ చేయట్లేదు.
ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్ అని క్లాస్ 11th ఎన్సిఆర్టి ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒక్కసారి ఈ ఎన్సిఆర్టి అర్థమైపోయింది అనుకోండి, లక్ష్మీకాంత్ పాలిటి చాలా ఈజీ అయితది.
సో అందుకోసమే ఈ ఎన్సిఆర్ ని ప్రాపర్ గా తీసుకోండి. 10 రోజులు పట్టిన సరే, 11 రోజులు పట్టిన సరే, స్పెండ్ టైం ఆన్ దిస్. ఓకే. ఇది అయిపోయిన తర్వాత, ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్.
అగైన్, సేమ్ యూపీ ఎస్సీ 2025 గైడెన్స్ సిరీస్ లో నేను చెప్పాను హౌ టు అప్రోచ్ పాలిటి అని. ఇట్స్ ఏ వెరీ గుడ్. అంటే మీకు పాలిటిని, ఇట్స్ ఏ వెరీ గుడ్ లెక్చర్. ఎందుకంటే పాలిటిని సగం టైం లో కంప్లీట్ చేసేలాగా నేను ఒక స్ట్రాటజీ చెప్పాను.
మీకు నచ్చితే ఒకవేళ ఫాలో అయిపోండి. సో, దిస్ ఇస్ అబౌట్ పాలిటి. పాలిటి అయిపోయాక, జిఎస్ 2 లో గవర్నెన్స్ ఒకటి ఉంది. తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉన్నాయి.
వీటికి సపరేట్ బుక్స్ అవసరం లేదు. మీరేం చేయండి అంటే విజన్ వాళ్ళవి వాల్యూ ఎడిషన్ మెటీరియల్స్ అని ఉంటాయి. విఎం మీకు టెలిగ్రామ్ లో దొరుకుతాయి. విజన్ వెబ్సైట్ లో కూడా దొరుకుతాయి.
వీలైతే నేను కింద లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. వాల్యూ ఎడిషన్ మెటీరియల్స్ గవర్నెన్స్ కి రిఫర్ చేయండి. వేర్ యాస్ ఐఆర్ కి మీరు కరెంట్ అఫైర్స్ చదువుతారు కదా. న్యూస్ పేపర్, న్యూస్ పేపర్ చదువుతారు కదా, అది సరిపోతుంది.
దీని కోసం సపరేట్ బుక్ చదవాల్సిన పని లేదు. అందుకోసమే జి ఎస్ 2 పేపర్ లో మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ ఓరియెంటెడ్ ఉంటది. సో, గవర్నెన్స్ ఏమో విజన్ వాల్యూ ఎడిషన్ మెటీరియల్. అండ్ ఐఆర్ ఏమో కరెంట్ అఫైర్స్ నోట్స్ నుంచి చూసుకోండి.
దెన్ నెక్స్ట్ పేపర్ కి వచ్చేద్దాం. జి ఎస్ త్రీ. జి ఎస్ త్రీ లో ఒక పార్ట్ ఏముంది ఎకానమీ. ఎకానమీ కూడా ఎక్కువ ఎన్సిఆర్టీస్ అవసరం లేదు. ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఎన్సిఆర్టి ఉంటది క్లాస్ 11th.
దిస్ ఇస్ సచ్ ఏ బ్యూటిఫుల్ ఎన్సిఆర్టి. ఎందుకంటే ఎంత కాంప్లెక్స్ లాంగ్వేజ్ ని కాంప్లెక్స్ లాంగ్వేజ్, ఎకానమీ అనే కాంప్లెక్స్ లాంగ్వేజ్ ని సింపుల్ అండ్ ఈజీ. ఈ పర్టికులర్ ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నారో, వాళ్ళు ఈ ఎన్సిఆర్టి తప్పకుండా చదవాలి.
సింపుల్ సెంటెన్సెస్ తో ఒక కాంప్లెక్స్ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఈ ఎన్సిఆర్టి నేర్పిస్తది. మీకు ఓకేనా? సో, వన్స్ ఇది అయిపోయాక, యు కెన్ కం టు ఇండియన్ ఎకానమీ స్టాండర్డ్ బుక్. అదేంటి? వివేక్ సింగ్.
ఇందులో మల్టిపుల్ ఛాయిసెస్ ఉన్నాయి. వివేక్ సింగ్ బుక్ ఉంది. రుణాల్ మెటీరియల్ ఉంది. తర్వాత నితిన్ సింగ్ అనే సర్ నోట్స్ ఉన్నాయి. తర్వాత ఇంకా మల్టిపుల్ ఫ్యాకల్టీస్ నోట్స్ ఉన్నాయి. క్విక్ ఎనీ వన్ బుక్ మీకు ఏదైతే సూట్ అయితదో, అది తీసుకోండి.
ఐ విల్ రికమెండ్ వివేక్ సింగ్ బుక్ ప్రిలిమ్స్ కి ప్లస్ మెయిన్స్ కి రెండిటికి యూస్ అవుతుంది. సో, జి ఎస్ త్రీ లో ఎకానమీ అయిపోగానే, ఏముంది? అగ్రికల్చర్ ఉంది.
సో, ఈ అగ్రికల్చర్ కోసం మీరు స్పెసిఫిక్ గా బుక్ చదవాల్సిన పని లేదు. మనం పైన చదివాం కదా, ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ. దీంట్లోనే చాప్టర్ ఫోర్ అగ్రికల్చర్ ఫుల్ గా కవర్ అయింది.
ఇంకా మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. కరెంట్ అఫైర్స్ నుంచి, తర్వాత ఎకనామిక్ సర్వే నుంచి కొంచెం వాల్యూ ఎడిషన్ చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఏముంది? సైన్స్ అండ్ టెక్నాలజీ.
సైన్స్ అండ్ టెక్నాలజీ కి కొంచెం కష్టమైన సరే. ఎన్సిఆర్టి చదవండి. ఎందుకంటే ప్రిలిమ్స్ లో డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ చాలా మందికి మనం సైన్స్ స్టూడెంట్స్ ఏ ఉండి ఉంటాం.
బట్ మన బేసిక్స్ సరిగా ఉండవు. అప్పుడు ఏం చేస్తాం? ఇబ్బంది మాట్లాడతాం. అందుకనే బేసిక్స్ క్లియర్ అవ్వనికి సైన్స్ ఎన్సిఆర్టి చదవండి. క్లాస్ సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్ అండ్ టెన్త్ వరకు చదవండి.
అంతకంటే ఎక్కువ వద్దు. ఇది చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏదైతే అప్లికేషన్ ఓరియెంటెడ్ జనరల్ చాప్టర్స్ ఉన్నాయో, వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. మరీ డీప్ బయాలజీ లోకి వెళ్లి, డీప్ ఫిజిక్స్ లోకి వెళ్లి, డీప్ కెమిస్ట్రీ లోకి వెళ్ళకండి.
ఓకేనా? ఎస్పెషల్లీ ఈ టూ, ఈ టూ క్లాసెస్ లో దొరుకుతాయి. క్లాస్ నైన్త్ అండ్ క్లాస్ టెన్త్ లో కొంచెం డీప్ చాప్టర్స్ ఉంటాయి. బట్, మీద మీద చదివి బేసిక్ ఐడియా తెచ్చుకుంటే సరిపోతుంది.
ఓకేనా? సో, సైన్స్ అండ్ టెక్నాలజీ అయిపోయింది. జి ఎస్ త్రీ లో ఇంకేమున్నాయి? ఎన్విరాన్మెంట్ ఉంది. సో, ఆ ఎన్విరాన్మెంట్ కోసం చూడండి. ఈ బయాలజీ బుక్ లో మనం టూ కవర్ చేస్తాం.
సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ చేస్తాం. ఎన్విరాన్మెంట్ కూడా కవర్ చేస్తాం. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏం కవర్ చేయాలి అంటే, బయో టెక్నాలజీ చాప్టర్ కవర్ చేయండి. నైస్ గా చేశారు.
బయో టెక్నాలజీ అప్లికేషన్స్ అండ్ బయో టెక్నాలజీ అంటే ఏంటో బేసిక్స్ ఇది కవర్ చేయాలి. ఎన్విరాన్మెంట్ పోర్షన్ ఏంటంటే, ఇందులో లాస్ట్ యూనిట్, లాస్ట్ యూనిట్ ఉంటది. దాంట్లో త్రీ ఆర్ ఫోర్ చాప్టర్స్ ఉంటాయి.
ఎన్విరాన్మెంట్ రిలేటెడ్, ఎకో సిస్టం, ఫుడ్ చైన్. ఇవన్నీ ఆ బేసిక్స్ మీరు ఇది క్లియర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కం టు స్టాండర్డ్ బుక్ ఆఫ్ పిఎం ఎఫ్ ఐఏఎస్.
సో, అగైన్ యూపీ ఎస్సీ 2025 సిరీస్ లో పిఎం ఎఫ్ ఐఎస్ ని ఎట్లా అప్రోచ్ చేయాలి అని నేను చెప్పాను. మీకు ఒక బేసిక్ ఐడియా వస్తది. టైం సేవ్ అవుతది.
సో, ఎన్విరాన్మెంట్ కోసం దిస్ ఇస్ రికమెండ్. ఇంకొక పాపులర్ ఛాయిస్ ఏంటి? శంకర్ ఐఏఎస్ బుక్ కాకపోతే, శంకర్ ఐఎస్ బుక్ కొన్ని కొంచెం కట్ పేస్ట్ లాగా కనిపిస్తది. మీకు చదవడంలో ఇబ్బంది ఉంటది.
వేర్ యాస్, దిస్ బుక్ ఇస్ కలర్ ఫుల్ అండ్ రీసెంట్ గా అప్డేట్ కూడా చేస్తున్నారు. కాబట్టి, దిస్ ఇస్ ఏ రికమెండెడ్ బుక్. ఓకేనా?
దెన్ ఇది అయిపోయిన తర్వాత, ఏముంది? ఇంటర్నల్ సెక్యూరిటీ అనే ఒక పర్టికులర్ మెయిన్ సిలబస్ లో ఉంది. ఇది ప్రిలిమ్స్ లో లేదు. కాకపోతే మనం చదవాలి కాబట్టి, ఛాలెంజెస్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఉంది.
దీన్లో సెలెక్టెడ్ చాప్టర్స్ లేకపోతే, ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే నోట్ చేసుకోండి. ఎవరికైతే సార్, నాకు ఈ బుక్ చదవడం ఇష్టం లేదు అన్నవాళ్ళు, విజన్ వాల్యూ ఎడిషన్ మెటీరియల్ చదువుకోవచ్చు.
మీరు ఓకేనా? బట్ ఐ రికమెండ్ మీరు ఒకసారి బుక్ చదవండి. ఎందుకంటే ఇందులో నుంచి 50-60 మార్క్స్ వస్తున్నాయి. ఈ ఒక్క ఏరియాలో నుంచి చదివితే బెటర్.
తర్వాత పేపర్ త్రీ అయిపోయింది. పేపర్ ఫోర్ కి ఏం వస్తాం? ఎథిక్స్. ఎథిక్స్ కి యు కెన్ రిఫర్ ఎనీ టాపర్ నోట్స్, ఎనీ వీడియోస్ ఆఫ్ ఎనీ ఫ్యాకల్టీ.
బట్ ఒక్క రిఫరెన్స్ బుక్ మీ దగ్గర ఉంటే బాగుంటది. ఎందుకంటే ఎగ్జామ్పుల్స్ కోసమో, కీ వర్డ్స్ కోసమో, ఎనీథింగ్. దానికి మీరు ఎథిక్స్ ఇంటిగ్రిటి ఆప్టిట్యూడ్ బై సుబ్బారావు.
ఈ బుక్ తీసుకుంటే, ఎథిక్స్ కూడా కవర్ అయిపోతుంది. ఓకేనా? సో, ఇది బుక్ లిస్ట్ అంతే. ఎక్కువ వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఎక్కువ టెన్షన్ పడాల్సిన పని లేదు.
యూపీ ఎస్సీ బుక్ లిస్ట్ ఇస్ యాక్చువల్లీ వెరీ సింపుల్. ఈ బుక్స్ మీరు కవర్ చేశారు అనుకోండి, నేను ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తున్న బుక్స్ లో 70% సిలబస్ అయిపోయినట్టే.
జిఎస్టి సర్, మిగతా 30% ఎక్కడికి పోయింది అంటే కొన్ని విజన్ వాల్యూ ఎడిషన్ మెటీరియల్ చదువుతాం. వాల్యూ ఎడిషన్ మెటీరియల్స్ చదువుతాం. తర్వాత కరెంట్ అఫైర్స్ చదవాల్సి ఉంటది.
ఎస్పెషల్లీ జాగ్రఫీ కి, సైన్స్ అండ్ టెక్నాలజీ కి, ఎన్విరాన్మెంట్ కి వీటికి కరెంట్ అఫైర్స్ చదవాల్సి ఉంటది. తర్వాత ఎస్సే కి కూడా మీరు ఇందులో నుంచి ఏదైతే కంటెంట్ తీసుకున్నారో, ఆ కంటెంట్ ఇస్ ఎనఫ్ కాకపోతే కొన్ని కోట్స్, కొన్ని ఫాక్ట్స్, లేకపోతే కొన్ని బ్యూటిఫుల్ స్టోరీస్.
ఇవి మీరు google నుంచి వెతకాల్సి ఉంటది. టాపర్స్ నుంచి వెతకాల్సి ఉంటది. సో, ఈ 30% వదిలేస్తే, 70% సిలబస్ ని ఈ బుక్స్ కవర్ చేస్తాయి. అర్థమైంది కదా?
సో, ఈ బుక్స్ పిడిఎఫ్ మీకు షేర్ చేస్తాను. అండ్ వాటి ఒకవేళ ఆన్లైన్ పర్చేస్ చేయాలనుకుంటే, లింక్స్ ఇచ్చేస్తాను. లేదు సార్, ఆఫ్లైన్ లో పర్చేస్ చేస్తా అంటే ఈ పిడిఎఫ్ చూసుకోండి.
అక్కడికి వెళ్లి జూమ్ చేసి, ఈ ఫోటోస్ మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో, డోంట్ వర్రీ అబౌట్ ఇట్.
దెన్ ఇంకా ఆప్షనల్ ఉంటది. ఒక్కొక్క ఆప్షనల్ కి ఒక్కొక్క బుక్ లిస్ట్ ఉంటది. కాబట్టి ఒక్క వీడియోలో దాన్ని కవర్ చేయలేను. అండ్ నేను కూడా అన్ని చెప్పలేను.
ఓకేనా? సో, ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా మటికి డౌట్స్ క్లియర్ చేసింది అనుకుంటున్నాను. యు కెన్ డౌన్లోడ్ దిస్ పిడిఎఫ్ అండ్ మీరు రిఫరెన్స్ కోసం యూస్ చేసుకోవచ్చు.
ఓకేనా? సో, ఆల్ ది వెరీ బెస్ట్. మంచిగా చదువుకోండి. స్టాండర్డ్ బుక్ లిస్ట్ చదవండి. అండ్ గెట్ యువర్ బేసిక్స్ రైట్. ఒక్కసారి బేసిక్స్ రైట్ అయినాయి అంటే యూపిఎస్సి ఇస్ ఏ గుడ్ గేమ్. ఈజీ గేమ్ అవుతది.
ఓకేనా? సీ యు వెరీ సూన్. ఆల్ ది వెరీ బెస్ట్.