📱

Get Our Mobile App

Take your business learning on the go!

Download on the App StoreGet it on Google Play

Will Peddi Movie Cross 350 Crore Above! | Ram Charan | Buchibabu Sana | Janhvi Kapoor || @NTVENT

NTV Entertainment 2:31

Transcription

ఇప్పుడు కేవలం 7999k అప్ టు 10 kg వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి.

పెద్ద రెండేళ్ల కష్టం ఎందుకు ఫలించలేదు? 350 కోట్ల బడ్జెట్ రికవరీ కావడం కష్టమైనా, రామచరణ్ యాక్టింగ్ కి ప్రశంసలు వస్తున్న దర్శకుడు రాసుకున్న కథ ఈ జనరేషన్ కి నచ్చదా?

ప్ాన్ ఇండియాగా రిలీజ్ అయిన పెద్దీకి ఈ విమర్శల గోల ఏంటి? ఎవరికీ ఎందుకు నచ్చలేదు? వాట్ ది స్టోరీ.

రామచరణ్ లాంటి స్టార్ తో ఛాన్స్ అంటే కథ ఓ రేంజ్లో ఉండాలి. మేకింగ్ తో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళాలి. అలాంటప్పుడే ప్ాన్ ఇండియా ఆడియన్స్ అందరికీ సినిమా నచ్చుతుంది. కానీ బుచ్చిబాబు గుర్తింపుకు నోచుకొని ఊరు తీసుకుని గుర్తింపు ఇవ్వాలని పెద్దితో చేసిన పోరాటం రికగ్నైజ్ కాలేదు.

క్రికెటర్ గా కనిపించిన పెద్ది యూటర్న్ తీసుకొని రెజలర్ గా రన్నర్ అవతారం ఎత్తాడు. క్యారెక్టర్ లో ఇన్ని వేరియేషన్స్ ఏంటో ప్ాన్ ఇండియా ఆడియన్స్ కు అర్థం కాలేదు.

పెద్దీ సినిమాలకు డివైడ్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై పడింది. ఈ జనరేషన్ ఓన్ చేసుకోలేని ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ కథను ఓవర్సీస్ ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. కథ ఎలా ఉన్నా జాన్వి కపూర్ ను అగ్లీగా చూపించడం హిందీ ఆడియన్స్ కు నచ్చలేదు. ఇవన్నీ రామచరణ్ ప్ాన్ ఇండియా ఇమేజ్ కు శాపంగా మారాయి.

గేమ్ చేంజర్ డిజాస్టర్ తర్వాత పెద్దీతో హిందీ ఆడియన్స్ కు దగ్గర కావాలనుకున్న రామచరణ్ డ్రీమ్ తీరలేదు. సినిమా హిందీ వర్షన్ 25 కోట్ల కమితే అందులో సగం కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

పెద్ది గురువు గవర్నాయుడుగా శివరాజ్కుమార్ నటించాడు. సినిమాలో ఆయన పాత్రకు ప్రశంసలు దక్కిన కథ నచ్చకపోవడంతో కన్నడీగులను పెద్దీ మెప్పించలేకపోయింది. కన్నడ సూపర్ స్టార్ ఇంపార్టెంట్ రోల్లో కనిపించిన మూడు గంటల పాటు సాగే బోరింగ్ కథను భరించడానికి కన్నడ ఆడియన్స్ ముందుకు రాలేకపోవడంతో అంతంత మాత్రం కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది.

మలయాళంలో రామచరణ్ సినిమాలు ఆడిన దాఖలాలు లేవు. బాలీవుడ్ ను పెద్దగా పట్టించుకోకపోయినా ఎన్నో ఆశలు పెట్టుకున్న తమిళంలోనూ నిరాశ ఎదురైంది. పోనీ పెద్ది తెలుగులో అయినా బ్రేక్ ఈవెన్ అవుతుందా అంటే వెయిట్ చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ఉన్నా అవి ఎంతవరకు నిలబడతాయో చూడాలి.

పెద్దికి బడ్జెట్ే పెద్ద సమస్యగా మారి తలనొప్పులు తీసుకొచ్చింది. 350 కోట్ల భారీ బడ్జెట్ ను రాబట్టడానికి హీరోకుఉన్న క్రేస్ కు మించి థియేట్రికల్ రైట్స్ అమ్మారు. గేమ్ చేంజర్ ను 221 కోట్ల కమ్మితే అందులో సగం కూడా రాలేదు. పెద్దీని వరల్డ్ వైడ్ 218 కోట్ల కమ్మితే ఇప్పటివరకు సగం మాత్రమే రాబట్టింది. ఇందులో 80% తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చింది. ప్ాన్ ఇండియా మూవీ అన్న పేరే గానీ తమిళం, కన్నడం, మలయాళం, హిందీ ఓవర్సీస్ లో చేతులెత్తేసింది.