📱

Get Our Mobile App

Take your business learning on the go!

Download on the App StoreGet it on Google Play

5th డే తెలుగు స్టేట్స్ పెద్ది కలెక్షన్స్…వర్కింగ్ డే లో మాస్!| Peddi AP TG 5 Days Total Collection

T2B Live1:21

Transcription

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ట్రార్డినరీ కలెక్షన్లతో అన్ని చోట్ల మాస్ రచ లేపిన్న రామచరణ్ నటించిన పెద్ది మూవీ ఐదవ రోజు వర్కింగ్ డేలో ఎక్సలెంట్ కలెక్షన్లను ఓవరాల్ గా సొంతం చేసుకొని మాస్ రచ చేసింది.

సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద హోల్డ్ చేసిన విధానాన్ని బట్టి ఈజీగా 6 కోట్ల నుండి 6రున్నర కోట్ల రేంజ్లో షేర్ మార్కును అందుకునే అవకాశం ఉందని ఎస్టిమేట్ చేసిన సినిమా ఆ అంచనాలను కూడా మించిపోయి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ట్రార్డినరీగా ట్రెండ్ ను చూపించింది.

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదవ రోజు తెలుగు రాష్ట్రాల్లో అంచనాలను మించిపోయి 7 కోట్ల మార్కును కూడా దాటేసి 7న్నర కోట్ల పైగా షేర్ మార్కును అందుకుంది. 7.61 కోట్ల రేంజ్ షేర్ను సొంతం చేసుకుంది ఈ సినిమా.

నైజామ్ లో 2.54 కోట్లు, సీడెడ్ లో 1.01 కోట్లు, వైజాగ్ లో 1.56 కోట్లు, ఈస్ట్ లో 65 లక్షలు, వెస్ట్ లో 52 లక్షలు, గుంటూరులో 46 లక్షలు, కృష్ణాలో 55 లక్షలు, నెల్లూరులో 32 లక్షల వరకు షేర్ అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఐదవ రోజు 7.61 61 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంది.

మొత్తం మీద ఎక్స్ట్రార్డినరీ ట్రెండ్ ను ఐదవ రోజు చూపించిన ఈ సినిమా ఆల్మోస్ట్ 11.4 కోట్ల రేంజ్ గ్రాస్ ను ఒక్క తెలుగు రాష్ట్రాలలో నుండే సొంతం చేసుకోవడం విశేషం. ఇదే రేంజ్ లో ట్రెండ్ ను వర్క్ ఇండెస్ట్ లో కొనసాగిస్తే మొదటి వారానికి బిజినెస్ లో చాలా మొత్తాన్ని సినిమా రికవరీ చేయడం కాయమని చెప్పాలి.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద ఐదు రోజులకు గాను టోటల్ ఏరియాల వారీగా సినిమా సాధించే కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.

ఈ వీడియో మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి, షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.