📱

Get Our Mobile App

Take your business learning on the go!

Download on the App StoreGet it on Google Play

Friday Fasting Prayer | #Live | 4th July 2025 | Dr John Wesly & Mrs Blessie Wesly | #CWC

John Wesly Ministries3:52:14

Transcription

నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామం పేరిట మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను.

వెల్కమ్ టు క్రైస్ట్ వర్షిప్ సెంటర్! క్రైస్ట్ వర్షిప్ సెంటర్ కు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ కేవలం ఒక సంఘం మాత్రమే కాదు, ఇదొక ఆధ్యాత్మిక కుటుంబం. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది దేవుని ప్రజలు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలో పాల్గొని దేవుని మహిమ పరుస్తున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల నుండి వేలాది కుటుంబాలు ప్రతి ఆదివారం దేవుని ఆరాధించడానికి తరలి వస్తున్నారు. ఇక్కడ చేయబడుతున్న స్తుతి ఆరాధన ద్వారా అనేకమంది ఆత్మలో పరవశిస్తున్నారు. అందించబడుతున్న సందేశాల ద్వారా జీవితాల్లో గొప్ప మార్పులను అనేకమంది అనుభవిస్తున్నారు. దేవుని వాక్యం మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగునై చేయబడుతున్న ప్రార్థనలో అనేక అద్భుతాలు జరుగుతున్నాయి. రక్షణ సాక్ష్యములు మరియు దేవుడు వారి జీవితంలో చేసిన మేళ్ళను, ఉపకారాలను అనేకమంది సాక్షి రూపంలో తెలియజేస్తున్నారు. దేవుని కదలికను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని ప్రతి ఒక్కరు సంపూర్ణంగా అనుభవిస్తున్నారు. మీరంతా కూడా ఆత్మలో వర్ధిల్లాలని, తద్వారా అన్ని విషయాల్లో అభివృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి తన మహిమ రాజ్యం కొరకు సిద్ధపరిచి ఆ రాజ్య విస్తరణలో మిమ్మల్ని అందరిని వాడుకొనును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్!

[సంగీతం]

నీలోనే ఆనందం, నీలోనే అతిశయం; నీలోనే ఆనందం, నీలోనే అతిశయం. నీతోనే నా జీవితం, నీలోనే నా జీవనం; నీతోనే నా జీవితం, నీలోనే నా జీవనం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా! నీలోనే ఆనందం, నీలోనే అతిశయం; నీలోనే ఆనందం, నీలోనే అతిశయం. నమస నమస మగ సరిస మగసారి సమస

[సంగీతం]

మగస సరిసహృదయం

[సంగీతం]

సద్భావం, సత్క్రియలు, సన్మార్గం; నూతన జీవం శాసించే నీతోనైన జీవితం. సహృదయం, సద్భావం, సత్క్రియలు, సన్మార్గం; నూతన జీవం శాసించే నీతోనే నా జీవితం. అందరు నన్ను విడిచినా, నీతోనే నా జీవితం; అందరు నన్ను విడిచినా, నీతోనే నా జీవితం. ఎవ్వరు ఏమనుకున్నా, నీలోనే నా జీవనం; ఎవ్వరు ఏమనుకున్నా, నీలోనే నా జీవనం. యేసయ్యా!

[ప్రశంస]

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా! నీలోనే ఆనందం, నీలోనే అతిశయం; నీలోనే ఆనందం, నీలోనే అతిశయం.

[సంగీతం]

[సంగీతం]

[సంగీతం]

ప్రేమ చూపి, కృపను ఇచ్చి, సహనము నేర్పి, బలమును పంచి, శ్రమలో ధైర్యమునిచ్చిన నీతోనైన నా జీవితం. ప్రేమ చూపి, కృపను ఇచ్చి, సహనం నేర్పి, బలమును పంచి, శ్రమలో ధైర్యమిచ్చిన నీతోనే నా జీవితం. నాకై ప్రాణం ఇచ్చినా, నీతోనే నా జీవితం; నాకై ప్రాణం ఇచ్చినా, నీతోనే నా జీవితం. నాకై రక్తం కార్చినా, నీలోనే నా జీవనం; నాకై రక్తం కాచిన, నీలోనే నా జీవం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా! నీలోనే ఆనందం, నీలోనే లోనే అతిశయం; నీలోనే ఆనందం, నీలోనే అతిశయం. నీతోనే నా జీవితం, నీలోనే నా జీవనం; నీతోనే నా జీవితం, నీలోనే నా జీవితం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్య యేసయ్య యేసయ్య!

[సంగీతం]

ఆ హల్లెలూయ! హల్లెలూయ! హల్లెలూయ! ఆ హల్లెలూయ! హల్లెలూయ!

ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో జరుగుతున్న శుక్రవారపు ఉపవాస ప్రార్థనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దైవజనుల ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ, ప్రార్థనలో శక్తిని, బలాన్ని పొందుకోవడానికి ప్రభువు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి మనమందరం స్తుతింపబద్దులమై ఉన్నాము. దయచేసి తలలు వంచినట్లయితే, ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ ఉదయకాల సమయంలో జరిగే మీటింగ్ ప్రారంభించుకుందాం.

ప్రేమగల మా తండ్రి, కృపగల దేవా! వందనాలు, స్తోత్రాలు! నీ మంచితనాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా నాయనా! మేము నమ్మదగిన వారమైనను, నీవు నమ్మదగిన దేవుడవై ఉన్నందుకు నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా! మాతో వాక్యం ద్వారా మాట్లాడుతూ, నీ యొక్క విశ్వాసంలో మమ్మల్ని బలపరుస్తూ, నీ కృపలో వర్ధిల్ల చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు! నూతన పరచు ప్రభువా, వాక్యం ద్వారా సరిచేయి తండ్రి! నీ కృపలో మమ్మల్ని వర్ధిల్లచేయి తండ్రి! నూతనమైన అనుభవాల గుండా మమ్మల్ని నడిపించు! నీ సేవకుల ద్వారా మా అందరితోటి మాట్లాడు ప్రభువా! ప్రార్థనలో మేము శక్తిని, బలాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి! నీ సన్నిధిలో కనిపెట్టే కృప మా అందరికీ దయచేయండి! మొరపెట్టే విధంగా మా ప్రార్థన జీవితాలను నూతన పరచండి! నీకు ఇష్టమైన విధానంలో మా ప్రార్థన జీవితాలను మార్చుకోవడానికి సహాయం చేయండి! వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు! ఇంకా అనేకులు నీ సన్నిధికి రావడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి, స్తుతించి, దీన మనసుతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి! ఆమెన్!

మంచిది! ఈ సమయంలో కొన్ని పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమ పరుద్దాం!

[సంగీతం]

[సంగీతం]

చప్పట్లు కొడుతూ ప్రభువు నామాన్ని అందరం కలిసి ఆరాధన చేద్దాం!

[సంగీతం]

[సంగీతం]

ఆధారం నీవే యేసయ్యా!

[సంగీతం]

ఆనందం నీవే యేసయ్యా! ఆధారం నీవే యేసయ్యా! ఆనందం నీవే యేసయ్యా! నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే; నాకున్నది నీవే, నేనున్నది నీకే. ఆధారం నా ఆనందం, నా సమయం దేవా ప్రతిదినం! ఆధారం నా ఆనందం!

[సంగీతం]

నాకభయం దేవా ప్రతిదినం!

[సంగీతం]

[సంగీతం]

బంధువులే నన్ను బాధపరచినా, ఆత్మీయులే నన్ను ఆదరించకపోయినా; బంధువులే నన్ను బాధపరచినా, ఆత్మీయులే నన్ను ఆదరించకపోయినా. కన్నుల్లో కన్నీరు కదులుతూనే ఉన్నా, హృదయంలో కలహాలు కుదురులేక చేస్తూ తున్నా; కన్నుల్లో కన్నీరు కదులుతూనే ఉన్నా, హృదయంలో కలహాలు కుదురులేక చేస్తున్నా. ఆధారం నా ఆనందం, నా సమయం దేవా ప్రతిదినం! ఆధారం నా ఆనందం, నా గమయం దేవా ప్రతిదినం!

[సంగీతం]

అశాంతి నాలో నిలువున కలుముకుంటున్నా, ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా!

[సంగీతం]

అశాంతి నాలో నిలువున అనువుకుంటున్నా, ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా. భవిష్యత్తే నాలో భయమే రేపుతున్నా, బరువైన హృదయంతో నీకై బ్రతుకుతున్న; భవిష్యత్తే నాలో భయమే లేపుతున్న, బరువైన హృదయంతో నీకై బ్రతుకుతున్న. ఆధారం నా ఆనందం, నాక భయం దేవా ప్రతిదినం! ఆధారం నా ఆనందం, నాక భయం దేవా ప్రతిదినం! ఆధారం నీవే యేసయ్యా! ఆనందం నీవే యేసయ్యా! ఆధారం నీవే యేసయ్యా! ఆనందం నీవే యేసయ్యా! నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే; నాకున్నది నీవే, నేనున్నది నీకే. ఆధారం నా ఆనందం!

[సంగీతం]

నా సమయం దేవా ప్రతిదినం! ఆధారం నా ఆనందం, నాక భయం దేవా ప్రతిదినం!

[సంగీతం]

[సంగీతం]

నీ ప్రేమలోనే నేనుండిపోని, నీ సేవలోనే నను సాగని, నీ ద్యాసలోనే మహిమరచిపోని, నీ వాక్కు నాలో నెరవేరని!

[సంగీతం]

[ప్రశంస]

నా చేరువై, నా స్నేహమై, నన్ను ప్రేమించే నా యేసయ్యా! నా చేరువై, నా స్నేహమై, నన్ను ప్రేమించే నా యేసయ్యా! నీ ప్రేమలోనే నేనుండిపోని, నీ సేవలోనే ననుసాగని, నీ ద్యాసలోనేమై మరచిపోని, నీ వాక్కు నాలో నెరవేరని!

[ప్రశంస]

తాననా తాననా తననా తాననా తాననా తననా తాననా తాననా తననా తాననా తాననా!

[సంగీతం]

నా చేరువై, నా స్నేహమై, నన్ను ప్రేమించే నా యేసయ్యా!

[సంగీతం]

[సంగీతం]

[సంగీతం]

నా వేదనందు, నా గాయమందు నిను చేరుకున్న నా యేసయ్య! నీ చరణమందు, నీ ధ్యానమందు నిను కోరుకున్న నీ ప్రేమకై!

[సంగీతం]

నా వేదనందు, నా గాయమందు నిను చేరుకున్న నా యేసయ్య! నీ చరణమందు, నీ ధ్యానమందు నిను కోరుకున్న నీ ప్రేమకై! కరుణించినావు, నను పిలచినావు, గమనించినావు, ఘనపరచినావు! నీవేగా దేవా, నా ఊపిరి, నా వరం, నా బలం! నీవే నా గానం, నా ధనం, నా ఘనం! నీవే ఆనందం తోడుగా, నీడగా నీవే నా దైవం! ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం! నా చేరువై, నా స్నేహమై, నన్ను ప్రేమించే నా యేసయ్యా! నా చేరువై, నా స్నేహమై, నన్ను ప్రేమించే నా యేసయ్యా! యేసయ్యా!

[సంగీతం]

[ప్రశంస]

[సంగీతం]

నా జీవితానా ఏ భారమైనా, నీ జాలి హృదయం లాలించెనే! ప్రతికూలమైన ఏ ప్రళయమైనా, ప్రణుదింతు నిన్ను నా యేసయ్యా!

[సంగీతం]

నా జీవితానా ఏ భారమైనా, నీ జాలి హృదయం లాలించెనే! ప్రతికూలమైన ఏ ప్రళయం మైనా, ప్రణుదింతు నిన్ను నా యేసయ్యా! విలువైన ప్రేమ కలపరచినావు, బలపరచి నన్ను గెలిపించినావు! నీవే దేవా, నా ఊపిరి! తాననా తాననా తనననాతా తాననా తాననా తననా తాననా తాననా తననా తాననా తాననా తననా! చేరువై, నా స్నేహమై, నన్ను ప్రేమించేనా యేసయ్యా! నా చేరువై, నా స్నేహమై, నన్ను ప్రేమించే నా యేసయ్యా! నీ ప్రేమలోనే నేనుండిపోని, నీ సేవలోనే ననుసాగని, నీ ద్యాసలోనే ఏమైచిపోని, నీ వాక్కు నాలో నెరవేరని! తాననా తాననా నీవే నా గానం! తాననా తాననా నీవే ఆనందం! తాననా తాననా నీవే నా దైవం! తాననా తాననా నీ ప్రేమే నా సొంతం!

[సంగీతం]

ప్రైస్ ది లార్డ్! మనసా మనసా స్పందించు!

[సంగీతం]

నిజమైన ప్రేమను గుర్తించు! మనసా మనసా స్పందించు! నిజమైన ప్రేమను గుర్తించు! మనసారా నిను ప్రేమించే ఆ దేవుని ప్రేమకు స్పందించు!

[సంగీతం]

ప్రేమ మంటూ ఏదైనా ఉంటే యేసేలే, అది యేసేలే! మనసున్న మనిషి ఎవరైనా మరి స్పందించి ప్రేమించెనులే! ప్రేమంటూ ఏదైనా ఉంటే యేసేలే, అది యేసేలే! మనసున్న మనిషి ఎవరైనా మరి స్పందించి ప్రేమించెనులే! మనసా మనసా స్పందించు! నిజమైన ప్రేమను గుర్తించు!

[సంగీతం]

మనసా మనసా స్పందించు! నిజమైన ప్రేమను గుర్తించు! మనసారా నిను ప్రేమించే ఆ దేవుని ప్రేమకు స్పందించు! ప్రేమంటూ ఏదైనా ఉంటే యేసేలే, అది యేసేనే! మనసున్న మనిషి ఎవరైనా మరి స్పందించే ప్రేమించెనునే! ప్రేమంటూ ఏదైనా ఉంటే యేసే, అది యేసే! మనసున్న మనిషి ఎవరైనా మరి స్పందించి ప్రేమించెనులే!

[సంగీతం]

[సంగీతం]

ఒక్క చూపులోనే కొట్టుకొచ్చు ప్రేమలెన్నో, ఒక మాటతోనే మాయమవ్వు ప్రేమలెన్నో! వెన్నోళ్ళు చెప్పలేని గొప్ప భావమే ప్రేమ! ఏ కళ్ళు చూడలేని దైవ రూపమే ప్రేమ! ఊహించలేనంతగా నిన్ను ప్రేమించే ఆ దయము చేతల్లో చూపడుగా, నీపై ఉన్న ప్రేమను! ఇంకెందుకో ఆలస్యము? ప్రేమించు యేసయ్యను! ఇంకెన్నాళ్ళలా నిర్లక్ష్యము? ఈరోజు నీ అంతము! ప్రేమంటూ ఏదైనా ఉంటే యేసేనే, అది యేసే! మనసున్న మనిషి ఎవరైనా మరి స్పందించి ప్రేమించెనునే!

[సంగీతం]

[సంగీతం]

[సంగీతం]

మంచిది కూడా ద్వేషించిన లోకం, ఎంత పాపినైనా కూడా ప్రేమించిన దైవం! పాపమంటే రోగం, దాని వల్లనే మరణం! యేసు ప్రేమలోని వైద్యం, యేసు రక్తమే ఆశ! మన్నిస్తూ ఉన్నాడుగా నీలో ఉన్న పాపాలను, కాపాడుతున్నాడుగా నీ ప్రాణాత్మ దేహాలను! ఇంకెందుకో ఆలస్యము? ప్రేమించు యేసయ్యను! ఇంకెన్నాళ్ళలా నిర్లక్ష్యము? ఏరోజు నీ అంతము! ప్రేమంటూ ఏదైనా ఉంటే యేసేలే, అది యేసేలే! మనసున్న మనిషి ఎవరైనా మరి స్పందించి ప్రేమించెనులే! ప్రేమంటూ ఏదైనా ఉంటే యేసేలే, అది యేసేనే! మనసున్న మనిషి ఎవరైనా మరి స్పందించే ప్రేమించెనునే! మనసా మనసా స్పందించు!

[సంగీతం]

నిజమైన ప్రేమను గుర్తించు! మనసా మనసా స్పందించు! నిజమైన ప్రేమను గుర్తించు! మనసారా నిను ప్రేమించే ఆ దేవుని ప్రేమకు స్పందించు! ప్రేమంటూ ఏదైనా ఉంటే యేసేలే, అది యేసేలే! మనసున్న మనిషి ఎవరైనా మరి స్పందించే ప్రేమించెనులే! ప్రేమంటూ ఏదైనా ఉంటే యేసేలే, అది యేసే! మనసున్న మనిషి ఎవరైనా మరి స్పందించి ప్రేమించెనులే!

[సంగీతం]

[ప్రశంస]

[సంగీతం]

ప్రైస్ ది లార్డ్! హల్లెలూయ! దేవునికి స్తోత్రం! ఇంతవరకు కొన్ని పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమ పరచడానికి ప్రభువు సహాయం చేశారు. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మన యొక్క పరిశుద్ధ గ్రంథాలను తరచి, 130వ కీర్తన చదువుకుందాం. 130వ కీర్తన చదువుకుందాం. సంఘ పెద్దలు ఎఫ్రత గారు వచ్చి దేవుని వాక్యాన్ని చదివి వినిపిస్తారు. ఆ తర్వాత అందరం కలిసి కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత సాక్షాలకు సమయం ఇవ్వబడుతుంది. సాక్షాలు చెప్పేవారు దయచేసి సిద్ధపడవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాం.

[సంగీతం]

ఈరోజు దేవుని వాక్యంగా 130వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు అందరం కలిసి మార్చి మార్చి చదువుకుందాం అండి. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా, ఎవడు నిలువగలడు? యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము! యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం అండి. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన మనసులలో దీవించి ఆశీర్వదించెను గాక! ఆమెన్! ప్రైస్ ది లార్డ్! హల్లెలూయ! దేవునికి స్తోత్రం! ఈ సమయంలో అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మన హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరిద్దాం. ఏ సమస్యలతో దేవుడి సన్నిధికి వచ్చామో ఆ సమస్యలు తొలగిపోయే విధంగా దేవుడు మన జీవితంలో కార్యం జరిగించాలని అందరం కలిసి ఏకమనసుతో ప్రార్థన చేద్దాం. దేవుడు నమ్మదగినవాడు, విశ్వాసం వచ్చినప్పుడు కార్యము జరిగించడానికి సిద్ధపడే దేవుడు గనుక అందరం కలిసి బలంగా కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభువు సహాయాన్ని కోరుకుందాం. ఒకవేళ విశ్వాసం లేకపోతే, బలహీనంగా ఉంటే, విశ్వాసంలో అడుగుదాం. ప్రభువా, నన్ను బలపరచు! ఈ కార్యం నా జీవితంలో నీ నామ మహిమార్థమే జరగాలి ప్రభువా! అని అందరం కలిసి బలంగా దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రభువా, సహాయం చేయి ప్రభువా! అని అందరం కలిసి ఏదైతే మనం ఆలోచన కలిగి ఉన్నామో, ఏదైతే ఒక కార్యం జరగాలని దేవుని సన్నిధిలో పెడుతూ ఉన్నామో ఆ కార్యం జరుగునట్లుగా సహాయం చేయి ప్రభువా! అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దయచేసి ఆన్లైన్లో కార్యక్రమం చూస్తున్న వారు మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియజేయండి. ఆ దేవుని సన్నిధిలో అందరం కలిసి ప్రార్థన చేద్దాం.

ప్రేమగల మా తండ్రి, కృపగల దేవా! వందనాలు, స్తోత్రాలు! ఈ శుక్రవారపు ఉపవాస ప్రార్థనలో మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధికి నడిపించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి! మా అందరి పట్ల నువ్వు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నందుకు నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా! మరి అనుదినము నీ వాక్యం ద్వారా మాట్లాడుతూ, మమ్మల్ని బలపరుస్తూ, నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా! మా జీవితంలో ఎటువంటి బాధలు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి సమస్యలు ఉన్నా గాని తండ్రి, సమస్తము ఎరిగిన దేవుడవు! నీ కనుదృష్టి మాపై ఎల్లప్పుడూ ఉంటుంది గనుక ప్రతి పరిస్థితిలో మాకు తోడుండి, సహాయం చేసే నాధుడవు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా! మమ్మల్ని బలపరచండి, నూతన పరచండి ప్రభువా! మా యొక్క ద్యాస, మా యొక్క మనసు మీ మీద ఉండే విధంగా మా ప్రార్థన జీవితాలను బలపరచమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. నూతన పరచండి, సరి చేయండి ప్రభువా! ప్రార్థన శక్తితో, బలంతో మమ్మల్ని నింపండి! వాసవి గారిని జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించండి! వారి కుటుంబాన్ని వాక్యం ద్వారా నూతన పరచండి నాయనా! నీ కార్యము వారి జీవితంలో జరిగించండి! జెసి గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, దీవించి ఆశీర్వదించండి! మోహిని గారిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి! వాసవి గారి జాబ్ విషయంలో మీరే కృప చూపించి, నీ బలమైన కార్యము వారి జీవితంలో జరిగించండి! మంచి ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా! దేవి గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా! ఐ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు ప్రభువా! కృప చూపించి వారిని ముట్టండి, స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి! చక్కటి కండిషన్ చూపును దయచేయండి ప్రభువా! ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం! సాముల్ గారిని జ్ఞాపకం చేసుకోండి! పవన్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, దీవించండి, ఆశీర్వదించండి! కుమారి గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, దీవించండి, ఆశీర్వదించండి! మోషే గారిని జ్ఞాపకం చేసుకోండి! రాజేష్ గారిని, మౌనిక గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా! నీ సన్నిధిలో, వాక్యంలో ఎదుగునట్లుగా మీరే కృప చూపించండి! బలపడనట్లుగా సహాయం చేయండి ప్రభువా! నీ బలమైన కార్యాలు వారి జీవితంలో జరిగించండి! ధనలక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా! వారి జాబ్ విషయంలో సహాయం చేయండి ప్రభువా! కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి! కుటుంబంలో ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారిని ముట్టండి, స్వస్థ పరచండి! మంచి ఆరోగ్యం దయచేయండి! ఇంకా కుటుంబంలో ఎవరైతే రక్షణలోకి రాలేదు లేదో ప్రభువా, నీ సువార్త ద్వారా, నీ మాటల ద్వారా, నీ సత్యంలోకి వారిని నడిపించండి ప్రభువా! తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచిన వారి ద్వారా అద్భుతాలు జరిగించి, నిజమైన ఆనందం, ప్రేమ, సంతోషం క్రీస్తులోనే ఉందనే సత్యాన్ని తెలుసుకొని మారుమనసు పొందుకోవడానికి సహాయం చేయండి

నా సర్వము నీవే, నా ధైర్యము నీవే; నీవే నా సర్వము, నీవే నా ధైర్యము. అంధకార లోయలలో చిక్కియున్నను, దేనికి భయపడను నీవు నాకుండగా; దేనికి భయపడను నీవు నాకుండగా.

[సంగీతం] [సంగీతం] ఆ [సంగీతం] [నవ్వు] [సంగీతం] [సంగీతం]

కనిపించే శత్రువులే తరుముచుండగా, కనబడని మరణం వెంటాడుచుండగా; [సంగీతం] కనిపించని శత్రువులే తరుముచుండగా, కనబడని మరణం వెంటాడుచుండగా; శత్రువుల నోళ్లను మూయించితివి, మరణము నుండి తప్పించితివి; శత్రువుల నోళ్లను మూయించితివి, మరణము నుండి తప్పించితివి. నీవే నా సర్వము, నీవే నా ధైర్యము; నీవే నా సర్వము, నీవే నా ధైర్యము. నీవే నీవే నా సర్వము, నీవే నీవే నా ధైర్యము. అంధకార లోయలలో చిక్కియున్నను, దేనికి భయపడను నీవు నాకుండగా; దేనికి భయపడను నీవు నాకుండగా. అంధకార లోయలలో చిక్కియున్నను, దేనికి భయపడను నీవు నాకుండగా; దేనికి భయపడను నీవు నాకుండగా. నీవే నా సర్వము, నీవే నా ధైర్యము; నీవే నా సర్వము, నీవే నా ధైర్యము. నీవే నీవే నా సర్వము, నీవే నీవే నా ధైర్యము.

ప్రైస్ ది లార్డ్! ప్రైస్ ది లార్డ్! హల్లెలూయ! దేవునికి స్తోత్రం! ఇంతవరకు దేవుని నామాన్ని పాటల ద్వారా మహిమ పరచడానికి ప్రభువు సహాయం చేశారు. కొన్ని సాక్ష్యాల ద్వారా దేవుని నామాన్ని ఘనపరచడానికి ప్రభువు కృప చూపించారు. అందుబట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక! ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. దైవజనులు శ్రీమతి బ్లెస్సి వెస్లీ గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. దయచేసి ప్రతి ఒక్కరం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం.

[సంగీతం] [సంగీతం]

దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక! హల్లెలూయ! ఒకసారి లేచి నిలబడి, వెనక ఉన్నవారు దయచేసి కొంచెం ముందుకు రావడానికి ప్రయత్నం చేయండి. ఆ బాల్కనీ కింద కూడా లైట్స్ ఆన్ చేయండి. వెనక ఉన్నవారు దయచేసి ముందుకు రావడానికి ప్రయత్నం చేయండి. మనందరికీ వచ్చిన పాట "యేసుకు సాటి ఎవ్వరూ లేరు" అనే చిన్న కోరస్ పాడుకుందాం. యేసుకు సాటి ఎవ్వరూ లేరు, యేసుకు సాటి ఎవ్వరూ లేరు, యేసుకు సాటి ఎవ్వరూ లేరు; ఎవ్వరూ లేనే లేరు, ఎవ్వరూ లేనే లేరు, యేసుకు సాటి ఎవ్వరూ లేరు. యేసుకు సాటి ఎవ్వరూ లేరు, యేసుకు సాటి ఎవ్వరూ లేరు, ఎవ్వరూ లేనే లేరు, ఎవ్వరూ లేనే లేరు. నేను నడిచి నడిచితిని, అతనితో వెదకి తిరిగితిని; నేను అతనితో. ఎవ్వరూ లేరు. నీవు నడిచి నడిచితిని, అతనితో వెదకి తిరిగితివి; నీ కృపతో తిరిగితిని, నేను అతనితో. ఎవ్వరూ లేరు, ఎవ్వరూ లేనే లేరు, ఎవ్వరూ లేనే లేరు. హల్లెలూయ! చిన్న ప్రార్థన చేసుకుందాం.

పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు! మరొక శుక్రవారం నీ పాదాల చెంతకు వచ్చే కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా! నీ సన్నిధిలో ఒక్క దినం గడుపుట వేయి దినాల కంటే శ్రేష్టము. అందుకు నీకు వందనాలు తండ్రి! ఇప్పటివరకు చెప్పబడిన సాక్ష్యాల ద్వారా మీరు మహిమను పొందినందుకు స్తోత్రాలు! రానున్న దినాల్లో మా ప్రార్థనలు, విన్నపాలు అన్నిటికీ గొప్ప జవాబులు ఇవ్వబోతున్నారని మేము నమ్ముతున్నాం ప్రభువా! మీ వాక్యాన్ని మేము వినబోతుండగా, మా హృదయాలను సిద్ధపరచండి. మంచి నేలలో పడిన విత్తనం వలె నీ వాక్యం మా హృదయాలలో ఫలించినట్లు సహాయం చేయండి. నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి, మీ నోటి బూరగా వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.

ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చుండండి. యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము 16, 17 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము 16, 17 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. "మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలముగలదై ఉండును. ఏలియా మనవంటి స్వభావముగల మనుష్యుడే; వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు." 18వ వచనం: "అతడు మరలా ప్రార్థన చేయగా, ఆకాశము వర్షమును ఇచ్చెను; భూమి తన ఫలమును ఇచ్చెను." ఇక్కడ ఒక అద్భుతమైన ఫార్ములా మనకు కనబడుతుంది. బలమైన ప్రార్థనకు అద్భుతమైన రహస్యము! ప్రార్థన దేవుడు ప్రతి విశ్వాసికి ఇచ్చిన ఒక శ్రేష్టమైన ఆయుధం. అయితే చాలాసార్లు ప్రార్థన చేసినా మనకు జవాబులు రావడం లేదు. కొన్నిసార్లు నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అనే అనుమానం, సందేహం, అవిశ్వాసం మనలో కలుగుతూ ఉంటుంది. అయితే బహుబలమైన, బలము కలిగిన ప్రార్థన (పవర్ ఫుల్ ప్రేయర్) ఎలా చేయాలో ఇక్కడ యాకోబు భక్తుడు చాలా చక్కగా రాస్తూ ఉన్నాడు. ఆ అద్భుతమైన మాట తెలియజేస్తున్నాడు. 16వ వచనం ఆఖరి లైన్: "నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలముగలదై యుండును." బహుబలమైన ప్రార్థన అని ఆ ప్రార్థనను ఎప్పుడు పిలుస్తారు అంటే, ఆ ప్రార్థిస్తున్న వ్యక్తి నీతిమంతుడై ఉండాలి అంటే, మరి దేవుని వాక్యంలో వ్రాయబడింది కదా: "నీతిమంతుడు లేడు; ఒక్కడును లేడు." "దేర్ ఇస్ నాట్ ఈవెన్ వన్ రైచస్ పర్సన్ ఆన్ ఎర్త్." పుట్టిన వారిలో, బ్రతుకుతున్న వారిలో, భవిష్యత్తులో పుట్టబోయే వారిలో నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ఏ బేధము లేదు; అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని వాక్యంలో ఉంది. మరి నీతిమంతులుగా ఎలా ప్రార్థన చేయగలమంటే, ఏసుక్రీస్తు ప్రభువు యందు విశ్వాసం ఉంచి, ఆయన రక్తం చేత కడగబడి, ఆయన ఇచ్చిన నీతిని పొందుకున్న తర్వాత మనము నీతిమంతులుగా తీర్చబడతాం. "సో వీ ఆర్ కన్సిడర్డ్ యస్ రైచస్ పీపుల్ బికాజ్ ఆఫ్ ద సాక్రిఫైస్ దట్ జీసస్ హస్ డన్ ఫర్ అస్." యేసయ్య మన కొరకు సిలువ మీద చేసిన కార్యము యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన రక్తములో కడుగబడుట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాము. ఇప్పుడు దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన మనము. ఇంకొక మాట కూడా ఉందండి. బహుబలమైన ప్రార్థనగా మన ప్రార్థన ఎప్పుడు మారుతుంది అని ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా నీతిమంతులుగా మార్చబడి దేవుని యొక్క నీతిని మనం పొందుకొని, దేవుని యొక్క నీతిని సంపాదించుకొని మనం ప్రార్థన చేసినప్పుడు. రెండవదిగా మనం చూసినట్లయితే, మనఃపూర్వకమైన ప్రార్థన. హృదయపూర్వకంగా ప్రార్థన చేయడం. "సం టైమ్స్ వీ ప్రే, బట్ వీ డోంట్ రిలీ కేర్" చేయాలి కాబట్టి చేయాలన్నట్లు మనం ప్రార్థిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనసంతా పెట్టి ప్రార్థన చేయం. క్రిస్టియానిటీ టాక్స్ ఎలాట్ అబౌట్ ద మైండ్. దేవుని వాక్యంలో దేవుని మార్గాన్ని అనుసరించి నడిచే వారు యొక్క మనసులు ఎలా ఉండాలో కూడా చాలా ప్రత్యేకంగా, చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఏదో దేవుని సన్నిధానానికి వెళ్ళిపోయి మనకు తోచిన మాటలు వల్లించి వచ్చేస్తే, ఆ ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరదు; ఆ ప్రార్థనకు మనం జవాబులు పొందుకోలేము. దేవుని వాక్యంలో మనసును గూర్చి చాలా శ్రేష్టమైన మాటలు వ్రాయబడ్డాయి. "నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి." అక్కడ "పూర్ణ మనసు" అనే మాట కూడా వ్రాయబడింది. "లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, అండ్ విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్." పూర్ణ మనసుతో దేవుని ప్రేమించుట అంటే అర్థం ఏంటంటే, దేవునికి అవిధేయమైన మార్గాలు ఏవి మన ఆలోచనలలో, మన ఊహలలో కూడా ఉంచుకోవడానికి వీలు లేదు. దట్ డజంట్ మీన్ దేవునికి అయిష్టమైన ఆలోచనలు రావా అంటే రావచ్చు; సడన్ గా వస్తాయి, రాండమ్ గా వచ్చేస్తూ ఉంటాయి. కానీ వాటిలో వేటిని మనము రిసీవ్ చేసుకుంటున్నాము, వేటిని మనం రిజెక్ట్ చేస్తున్నామనేది మన చేతుల్లోనే ఉంటదండి. ఇంటిలోకి వచ్చి దుమ్ము పడుతూ ఉంటది కిటికీలు తీసినప్పుడు, తలుపులు తీసినప్పుడు ఇంటిలోకి వచ్చి దుమ్ము పడుతూ ఉంటది. దుమ్ము పడకుండా ఆపలేము మనం, ఎందుకంటే గాలికి దుమ్ము పడుతుంది. ఇప్పుడు ఆ వచ్చిన దుమ్ముని ఇంట్లో పెట్టుకుంటున్నామా? లేదంటే క్లీన్ చేసి దాన్ని మళ్ళీ బయటకు పడేస్తున్నామా అనేది అది మన చేతుల్లో ఉంది. ఇప్పుడు మనసులోకి కూడా దేవునికి ఇష్టం లేని, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైన ఆలోచనలు, తలంపులు రావడం మానవులుగా మనకు సహజం. కానీ అటువంటి ఆలోచనలు మనం స్వీకరించి వాటిని ఫీడ్ చేస్తూ చూడండి. కొన్నిసార్లు ఒక్క తప్పుడు ఆలోచన రాగానే, దానికి ఇంకా అగ్నికి ఆద్యం పోసినట్లు కొంతమంది ఇంకా దాని మీద కూర్చుంటారు అన్నమాట. ఇంకా వచ్చింది ఆలోచన స్వాగతం అన్నట్లుగా వచ్చిన ఆలోచన తీసుకొని, దాన్ని ప్రాసెస్ చేసి, దాన్ని ఎలాగ నేను ఆచరణలో పెట్టాలి? ఈ ఆలోచనతో నేను ఏం చేయాలి? అసలు ఈ ఆలోచన దేవునికి ఇష్టమైనదా? కాదా? ఈ ఆలోచన నాకు ఉపయోగకరమైనదా? కాదా? ఈ ఆలోచన నన్ను దేవునికి దూరం చేస్తుందా? దేవునికి దగ్గర చేస్తుందా? అనే జాగ్రత్త లేకుండా వచ్చిన ప్రతి ఆలోచన స్వీకరించి, ఆ ఆలోచనలను మరి ధ్యానంగా మార్చేసుకుంటూ ఉంటాం చాలాసార్లు. కానీ పూర్ణ మనసుతో దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే, హోల్ హార్టెడ్లీ, విత్ ఆల్ యువర్ మైండ్, ఇంటెన్షనలీ. ఇంటెన్షనలీ అంటే అర్థం ఏంటంటే, బాగా ఆలోచన పెట్టి, మనసు పెట్టి అంటారు కదండీ. మనసు పెట్టి. కొన్నిసార్లు వంటల్లో అదే ఉల్లిపాయలు, అదే టమాటాలు, అదే పచ్చిమిరపకాయలు అయినా, కొన్నిసార్లు వంట పాడైపోతుంది. అప్పుడు భర్త అంటాడు: "ఇదేంటి? ఎప్పుడు బాగా చేసే దాని మీద ఎందుకు సరిగా చేయలేదు?" అంటే మనసు పెట్టి చేయం కొన్నిసార్లు. అంటే ఏదో ఆలోచనలో ఉంటాం, ఏదో అనాలోచనగా ఉండి ముందు వేయాల్సింది వెనకాలా, లేకపోతే కాసేపు ఇంకా ఎక్కువసేపు ఉంచాల్సింది త్వరగా తీసేయడమో, స్టవ్ త్వరగా ఆపేయడమో ఏదో ఉంటుంది. కానీ వెనక్కి వెళ్లి ఆలోచన చేస్తే, మనసు పెట్టుకుండా చేసిన పనులు ఏవైనా కూడా అవి చెడిపోతాయి. మనసు పెట్టుకుండా చేసిన పనులు ఎప్పుడైనా అసంపూర్ణంగా ఉంటాయి. ఈ మనసుని ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చారు. ఆలోచన శక్తి, మేధస్సు దేవుడు మనిషికి ఆయనే ఇచ్చాడు. ఇప్పుడు ఆయన కోరుకుంటున్నది ఏంటంటే, ఆయన ఇచ్చిన మనసు, ఆయన ఇచ్చిన జ్ఞానము, ఆయన ఇచ్చిన ఆలోచన శక్తిని ఆయన కొరకు మనం వినియోగించి, ఆయనను పూర్ణ మనసుతో ప్రేమించాలి అనే మాట దేవుని వాక్యంలో చూస్తున్నాం. "మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, పైనున్న వాటి మీద సెట్ యువర్ మైండ్ ఆన్ థింగ్స్ అబవ్. పైనున్న వాటిపై మీ మనసు నిలపండి." అనే మాట వాక్యంలో గమనిస్తాం. రోమా పత్రిక 12వ అధ్యాయం మొదటి రెండు వచనాల్లో కూడా మనం చూసినట్లయితే, "మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము చెందుడి." ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు స్టాగ్నేషన్ వచ్చేస్తదండి. అంటే ఆ మురుగునీరు, స్టాగ్నెంట్ వాటర్ అంటారు కదా. నీళ్ళు కదలకుండా అక్కడే ఆగిపోయింది అనుకోండి, ఏమవుతుందండి? దానిలో ఇట్ బికమ్స్ ఏ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ మస్కిటోస్. దోమలు అలాంటివన్నీ చేరుతాయి. ఆ మురుగునీరు స్మెల్ వచ్చేస్తది కదా. ఫ్రెష్ అండ్ ఫ్లోయింగ్ వాటర్ ఎప్పుడు మంచిదే. కానీ నీరు అలా ఉండిపోయింది అనుకోండి, కదలకుండా అలా ఉండిపోతే పాడైపోద్ది. అలా ఒకవేళ ఒక బిందీలోనో, ఒక కుండలోనో మన నీరు అలా ఉంచేసి కొన్ని రోజుల తర్వాత ఆగినా కూడా అది మన ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు మనం స్టాగ్నెంట్ అయిపోతామండి. ఆగిపోయినట్లు, స్తబ్దుగా అయిపోయామంటే అర్థం ఏంటంటే, మనం ఇంకా ఎదగట్లేదు; మనం ఆత్మ సంబంధంగా ఆరోగ్యంగా లేము అని. భౌతికపరమైన ఆరోగ్యాన్ని గూర్చి ఎలా మనం కేర్ తీసుకొని, ఎక్సర్సైజ్ చేయాలి, యాక్టివ్ గా ఉండాలి, మంచిగా ఫుడ్ తీసుకోవాలి అనుకుంటామో, ఆత్మ సంబంధంగా కూడా స్టాగ్నెంట్ అయిపోకుండా, మరి ఆగిపోయిన, స్తబ్దుగా మనం మారిపోకుండా యాక్టివ్ గా ఉండాలి. అంటే మనం చేయాల్సిన ఒక ప్రాముఖ్యమైన పని ఏంటంటే, మనసు మారి నూతనమవుతూ ఎప్పటికప్పుడు మనసును మనము నూతనపరచుకుంటూ ఉండాలి. మనసులో దేవునికి అష్టమైన, అవిధేయమైన తలంపులు, ఆలోచనలు ఏవి వచ్చినా వాటిని మనం ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలండి. దేవుని వాక్యాన్ని తిరిగి ధ్యానించుట ద్వారా, దేవుని వాక్యం మన హృదయాలలో వచ్చినప్పుడు ఆ దేవునికి అవిధేయమైన ఆలోచనలన్నీ కూడా బయటకి వెళ్ళిపోతూ ఉంటాయి. "మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము చెందుడి." కనుక శక్తివంతమైన ప్రార్థన ఎలా చేయగలము? జవాబులు వచ్చే ప్రార్థన ఎలా చేయగలము అంటే, మొట్టమొదటిగా రక్షణ పొందాలి. "యువర్ ప్రేయర్ హస్ నో పవర్ వెన్ యు ఆర్ నాట్ సేవ్డ్." నువ్వు రక్షణ పొందకుండా, నా ప్రార్థనలన్నీ దేవుని సన్నిధానానికి చేరిపోతాయిలే, దేవుడు నా ప్రార్థనలన్నిటికీ జవాబు ఇస్తాడులే అనుకుంటే అది భ్రమే. బహుశా నువ్వు రక్షణ పొందకముందు దేవుడు కొన్నిసార్లు నీ ప్రార్థనకు జవాబు ఇస్తారేమో. కానీ ఇంకా దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇస్తున్నారు కాబట్టి నా పాపపు స్థితిలో నేను కొనసాగుతాను అని పాపపు స్థితిలో కొనసాగితే, నీ ప్రార్థనలు దేవుని సన్నిధానానికి చేరవు. ఎందుకంటే మన పాపమే దేవునికి, మనకి మధ్యలో అడ్డుగోడగా వచ్చేస్తది. కనుక దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, ప్రార్థన చేయడానికి ముందు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, పాపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ముందు క్లియర్ చేయాల్సినవి క్లియర్ చేసి పడేయాలండి. దేవునికి అవిధేయమైనవి, దేవునికి అయిష్టమైనవి ఏమేమి చేసామో అవన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్న తర్వాత, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయగలిగితే, మన ప్రార్థన దేవుని సన్నిధానానికి ఖచ్చితంగా చేరుతుంది. కనుక నీతిమంతుని ప్రార్థన. రెండవది మనఃపూర్వకమైన ప్రార్థన. ఎవరి కొరకైనా మనం ప్రార్థన చేసినప్పటికీ, "సం టైమ్స్ వీ ప్రే ఫర్ అదర్స్." కొన్నిసార్లు ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తాం అన్నప్పుడు అది ఎట్లా ఉంటది అంటే, ఈ ప్రార్థనకు జవాబు రాదని తెలుసు గానీ ఊరికే చేద్దాంలే అన్నట్లుగా కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనఃపూర్వకంగా చేస్తున్నామా లేదా అనేది కూడా దేవుడు పట్టించుకుంటాడు. అర్థమవుతుందా అండి? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనఃపూర్వకంగా చేస్తున్నామా లేదా అనే దాన్ని బట్టి మన ప్రార్థన యొక్క ప్రభావం (ఎఫెక్టివ్నెస్) ఆధారపడి ఉంటుంది అని ఎప్పుడు కూడా మర్చిపోవడానికి వీలు లేదు. కనుక ముందు మనసు సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకోవాలా లేదా? ప్రార్థన చేయడానికి ముందు మనసు కూడా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే, "లార్డ్, ఐ వాంట్ టు ప్రే హోల్ హార్టెడ్లీ. నేను హృదయపూర్వకంగా ప్రార్థన చేయడానికి నాకు సహాయము చేయి ప్రభువా! ఎందుకంటే నేను హృదయపూర్వకంగా చేస్తే, మనఃపూర్వకంగా చేస్తే ఆ ప్రార్థన శక్తివంతమైనదని నీ వాక్యంలో వ్రాయబడింది. కనుక నా ప్రార్థనకు జవాబు వచ్చులాగున నా మనసును కూడా సిద్ధపరచమని మనం దేవుని సన్నిధిలో సిద్ధపడాలి. ఆ తర్వాత ఏలియా భక్తుని యొక్క ప్రార్థనను గూర్చి యాకోబు దైవజనుడు జ్ఞాపకం చేశాడు. 17వ వచనం చూడండి: "ఏలియా మనవంటి స్వభావం గల మనుష్యుడే; వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు." "ఎలైజా ప్రేడ్ దట్ ఇట్ వుడ్ నాట్ రెయిన్ ఫర్ త్రీ అండ్ అ హాఫ్ ఇయర్స్." ఇప్పుడు ఏలియా తన స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి, తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి వర్షింపకూడదు అని ప్రార్థన చేయలేదండి. ఏలియా చేసిన ప్రార్థన దేవుని చిత్తానికి అలైన్ అయిన ప్రార్థన. దేవుని చిత్తానికి వ్యతిరేక దిశలో ఉన్న ప్రార్థన ఏలియా చేసి, "నేను నీ బిడ్డను కాబట్టి, నేను నీ ప్రవక్తను కాబట్టి, నేను నీ దైవజనుని కాబట్టి, నా ప్రార్థనకు ఏదో ఒకలాగా జవాబు ఇవ్వు ప్రభువా!" అని ఏలియా అడగలేదు. ఏలియా చేసిన ప్రార్థన, మూడున్నర సంవత్సరాలు వర్షమైన, మంచైనా కురవదా అని ఏలియా చేసిన ప్రార్థన. అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. కనుక మన జీవితంలో కూడా మనము దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. కొన్నిసార్లు, "ఐ డోంట్ కేర్ వెదర్ ఇట్స్ గాడ్స్ విల్ ఆర్ నాట్, బట్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్." దేవుని చిత్తమో కాదో నాకు సంబంధం లేదు కానండి, నాకు కావలసింది అయితే ఇదండి, అందుకని అడిగేస్తానండి, అందుకని దేవుని సన్నిధిలో బ్రతిమాలుతానండి, అందుకని దేవుని బలవంతం పెడతానండి, అందుకని దేవుని ఇబ్బంది పెట్టి అయినా సరే నేను కావలసింది పొందుకుంటాను అన్నట్లుగా ఉంటది మన ధోరణి. ఏలియా మూడున్నర సంవత్సరాలు వర్షమైన, మంచైనా కురవకూడదు అని చేసిన ప్రార్థన దైవ చిత్తానుసారమైన ప్రార్థన. అందుకే ఆహాబు రాజు ఎదుటకు వెళ్లి చాలా ధైర్యంగా సవాలు చేసి చెప్పాడు. మూడున్నర సంవత్సరాలు వర్షం అయినా, మంచైనా కురవదు అని చెప్పిన తర్వాత ఏలియాకు తెలుసు, ఖచ్చితంగా అది దేవుడు జరిగిస్తారు అని. వర్షింపకూడదు అని ప్రార్థన చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రార్థన చేశాక వర్షం కురిసింది చూడండి. 18వ వచనం: "అతడు మరలా ప్రార్థన చేయగా, ఆకాశము వర్షమును ఇచ్చెను; భూమి తన ఫలమును ఇచ్చెను." స్తోత్రం చెబదాం! హల్లెలూయ! ప్రార్థనకు ఉన్న శక్తి ఎంత గొప్పది అంటే, ప్రార్థన కార్యాలు కొన్ని జరగకుండా ఆపేస్తది; కొన్ని కార్యాలు జరగడానికి ప్రేయర్ హస్ ద పవర్ టు షట్ ద డోర్స్; ప్రేయర్ హస్ ద పవర్ టు ఓపెన్ ద డోర్స్. ప్రార్థనలో ఉన్న శక్తి ఎంత గొప్పది అంటే, కొన్ని ద్వారాలు మూయడానికి ప్రార్థన ఉపయోగపడుతుంది; కొన్ని ద్వారాలు తెరవడానికి ప్రార్థన ఉపయోగపడుతుంది. ఆకాశాన్ని మూసేశాడండి ఏలియా తన ప్రార్థనతో. "హి కుడ్ షట్ ద స్కైస్ త్రూ హిస్ పవర్ఫుల్ ప్రేయర్." ఎంత గొప్ప ప్రార్థన ఏలియా యొక్క ప్రార్థన! కానీ ఏలియాను గూర్చి వ్రాయబడిన మాట ఏంటంటే, "మనవంటి స్వభావముగల మనుష్యుడే." చాలాసార్లు మనం అనుకుంటాం: "నా ప్రార్థన దేవుడు వ

వందనాలు నాయనా! ఈ వాక్యం మా హృదయాల్లో ప్రభువా ఫలింపచేయండి. ప్రభువా! ఓ నాయనా! నాయనా! ఇర్మీయా వలె పౌరుషం కలిగి జీవించే భాగ్యం దయచేయండి ప్రభువా! ఇర్మీయా ఎంతో విలపించాడయ్యా! ఇశ్రాయేలు ప్రజల గురించి ఎంతో రోదన చేశాడయ్యా ప్రభువా! ఎన్నో ఇబ్బందులు పడ్డాడు నాయనా! అయినప్పటికీ నీ వాక్యాన్ని విడిచిపెట్టలేదు ప్రభువా! నా దేవా! మీకు వందనాలు నాయనా! ఇర్మీయా వంటి మనసు మాకు దయచేయండి ప్రభువా!

ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, ఎందరు కష్టాలతో ఉన్నారో, ఓ ప్రభువా! దెయ్యాల చేత పీడింపబడుతున్నారో వారికి విడుదల దయచేయండి దేవా! నీ యొక్క వాక్కును పంపించి బాగుచేయండి ప్రభువా! రోగులను బాగుచేయండి నాయనా! వ్యాధిగ్రస్తులను లేవనెత్తండి ప్రభువా! ఓ ఆత్మస్థితిలో కృంగిపోయిన వారిని లేవనెత్తండి తండ్రి! మీకు స్తోత్రాలు! ఈ వాక్యం ప్రభువా మాకు ఒక ఔషధం వలె నాయనా కార్యం చేయునట్లుగా సహాయం చేయండి! వాక్యం అందించిన మీ దాసుని అభిషేకించి బలపరిచి, ఇంకను ప్రభువా రానున్న తరాలకు ప్రభువా ఒక దివ్యమైన వెలుగుగా ఉండునట్లు సహాయం చేయండి! మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు ప్రభువు వారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి! ఆమెన్! ఆమెన్! ఆమెన్! ప్లీజ్ బి సీటెడ్! దయచేసి కూర్చోండి!

ఒక పాట మనం వింటున్నప్పుడు, కానుకలు మన మధ్య రాజకుమారుడు ఒక పాట పాడుతున్నప్పుడు మన హృదయపూర్వక కానుకలు ప్రభువుకి సమర్పించుకుందాము! దయచేసి శ్రేష్టమైన కానుక ప్రభువుకి ఇద్దాం! ఆ క్యూఆర్ కోడ్ మీరు చూడొచ్చు! ఫోన్ పే, గూగుల్ పే లో మీ కానుక డిజిటల్ పేమెంట్స్ కూడా చేయొచ్చు! ఆ రాజకుమారుడు ఒక పాట పాడుతున్నప్పుడు [సంగీతం] నీ ఆత్మతో నను నింపుమా [సంగీతం] నీ సేవలో ఫలింపగా దేవా దేవా [సంగీతం] [సంగీతం] నీ దయను నీ కృపలో కాచితివి గతకాలము [సంగీతం] నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము [సంగీతం] నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా దేవా నీ దయను నీ కృపను కాచితివి గతకాలము [సంగీతం] [సంగీతం] కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా [సంగీతం] ప్రాణహితులే [సంగీతం] నన్ను విడచి వెలిగ నను చూడగా [సంగీతం] కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నను చూడగా బోధాకువైన చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవిలలో దాచి ఉంచినావు ఓదార్పువైన చెంత నీవే ఉండినా నా కన్నీరు నీ కవిలెలో దాచి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయా ఏ రీతి పాడనయ్యా నీవే నా మార్గము నీవే నా సర్వము నీవే నా జీవము నీవే నా గమ్యము నా శతీర ర నిన్ను పాడి పొగడెద దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడను దాచుమయ జీవితాంతము [సంగీతం]

ముగింపు ప్రార్థనలోకి మనం వెళ్తున్నాం! మనం ఒకసారి రెండు చేతులు పైకెత్తండి! ముగింపు ప్రార్థన చేస్తాము! ప్రభువు కార్యాలు మధ్య జరగడానికి ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా! ఎర్మీయా గ్రంథంలోనే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ప్రభువు చేశాడు! నిన్ను దేవనెత్తువాడు, బలపరిచేవాడు, నీతి క్షేత్రముగా నిన్ను మార్చేవాడు! ఆయన నీ కుటుంబములో ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేవాడు! ఆయన విశ్వాసంతో ఎదురుచూడు ప్రభువు కొరకు! దేవుని సన్నిధి నిన్ను తగ్గించుకొని హృదయపూర్వకంగా నువ్వు అడిగినప్పుడు ప్రభువు నిన్ను దాటి వెళ్ళిపోడు! ఆయన ఆయన వైపు తేరి చూస్తున్నాం! మహోన్నతుడా! ఘనమైన తండ్రి! మీకు స్తోత్రాలు! ఈ మధ్యాహ్న సమయాన్ని మాకు దీవనకరంగా ఉంచారు నాయనా! నీ వాక్యమును మాకు అనుగ్రహించారు! ప్రవక్త ఎర్మీయా జీవితం ద్వారా! తది గర్భములో పిండముగా ఉండక మునుపే నిన్ను చూచాను, నేను ఎరిగాను అని చెప్పిన దేవుడు ఎంత గొప్ప దేవుడవయ్యా! నువ్వు మమ్మల్ని ఎరిగినటువంటి దేవుడు, మా స్థితిగతులను ఎరిగినటువంటి దేవుడవు నాయనా! మమ్మల్ని బలపరిచేటువంటి దేవుడవు తండ్రి! నీ స్తోత్రాలు! అంగీకరించే వారిని ఆదుకునే దేవుడు, ఆదరించేటువంటి దేవుడవు ప్రభువా! ఓ ప్రియుడా! కార్యాలు చేసి నడిపించండి ఇక్కడవారి దినాల్లో ప్రభువా! నాయనా! మీ వైపు తేరి చూస్తున్నాం! నాయనా! మీ సన్నిధిలో వేచి ఉన్నాం ప్రభువా! దేవా! మీ ఆత్మ వర్షం కుమ్మరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి! ప్రతి వారిని మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాం నాయనా! నీతి క్షేత్రముగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి! నాయనా! సకల దుర్నీతి నుంచి, సకల అవినీతి నుంచి నాయనా విడుదల చేసే దేవుడిగా మీరున్నారు! స్తోత్రాలు! స్తోత్రాలు! స్తోత్రం! యాకోబు కుటుంబమును ఆశీర్వదిస్తున్నానని వాగ్దానం చేస్తు, నీ సంతానం వారికి నిమ్మళం, నెమ్మదిని కలిగిస్తాను అని చెప్పినట్టు దేవుడు తండ్రి! కార్యం జరిగించు నాయనా! మధ్యాహ్న సమయం ఒక్కొక్కరిని దర్శించండి! ఎంతమంది ప్రభువా జీవితంలో అనారోగ్యంతో ఉన్నారో ఓ దేవా! ఈ సమయంలో వారిని విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి! నాయనా! ఓ ప్రభువా! ఓ నాయనా! శారీరక రుగ్మత నుంచి, నాయనా భయంకర వ్యాధి నుంచి, భయంకరమైనటువంటి దురాత్మ ఆ యొక్క అధికారము నుండి, చీకటి శక్తి నుంచి ప్రభువా నీ ప్రజలు విడిపించమని ప్రార్థన చేస్తున్నాం! నీ శక్తి ప్రభావాన్ని మీరు కనపరిచేటువంటి దేవుడు! కార్యాలు జరిగించు నాయనా! జరిగించండి ప్రభువా! దేవా! యథార్థవంతమైన ప్రార్థన మీకు ఆనందకరం ప్రభువా! కార్యం జరిగిస్తావు నాయనా! నీ వైపు తేరి చూస్తున్నావు నాయనా! ఎవరు లక్ష్యపెట్టని వారిగా ఉన్నాము నాయనా! ఎవరు మమ్మల్ని తృణీకరించేవారో లోకం మమ్మల్ని తృణీకరిస్తోంది! స్నేహితులు తృణీకరించేవారుగా అయినప్పటికీ నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు, లక్ష్యపెడుతున్నావు ప్రభువా! లక్ష్యపెడితే సీయోను గారు మమ్మల్ని మారుస్తున్నావ్! మీకు స్తోత్రాలు నాయనా! దేవా! ఇదిగో ఎత్తైనటువంటి స్థలములో ఉండి సీయోను పర్వతము సర్వభూమికి సంతోషకరంగా ఉందని చెప్పావు నాయనా! రమ్యముగా ఉందని చెప్పావు ప్రభువా! ప్రతి ఒక్కరిని రమ్యంగా మార్చు నాయనా! సౌందర్యంగా మార్చు! మీరు కోరే సౌందర్యం ప్రతి వారిలో అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం! బాబు! నీకు స్తోత్రాలు నాయనా! అనేకులకు సంతోషకరంగా చేయు నాయనా! అనేకులకు సంతోషం ఇచ్చువారిగా చేయు నాయనా! సంతోషంతో హృదయాన్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా! ఈ సమయం బలమైనటువంటి ఆత్మ ద్వారా ప్రతివారిని నడిపించండి నాయనా! దేవా! నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం! ఒక్కొక్కరిని కనికరించండి! ఎంతమంది ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో నాయనా! లేవనెత్తండి ప్రభువా! గోతులో నిర్మీయాన్ని లేవనెత్తినటువంటి దేవుడు ప్రభువా! ఓ! ఈ సమూహంలో ఎంతమంది గోతుతో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందులో ఉన్నారో ఓ నాయనా! అప్పు బాధతో ఉన్నారో నాయనా! కృంగిపోయి ఉన్నారో జ్ఞాపకం చేసుకో నాయనా! లేవనెత్తండి ప్రభువా! నెమ్మది ఇవ్వండి నాయనా! గది నుంచి విడిపించండి! భయము నుంచి విడిపించండి ప్రభువా! నీ కొరకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం! ప్రతి వారిని దర్శించండి నాయనా! మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి! గర్భఫలము దానం నాయనా! నీ బిడ్డలను కనికరించు నాయనా! నాయనా! మీరు గర్భఫలం ఇచ్చేటువంటి దేవుడుగా అన్నా గర్భమును, సారా గర్భం తెరిచినటువంటి దేవుడవు నాయనా! మీరే కార్యాలు జరిగించు! మా ప్రియ యవ్వనస్తుడైన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాము! ఒక్కొక్కరిని దర్శించండి ప్రభువా! యవ్వన కాలములో రక్షణ పొంది మీ కాడి మోసేవారిగా సిద్ధం చేయండి! ప్రార్థన! ఓ దేవా! సాతాను ఎంతమంది యవ్వనస్తులను ప్రక్కదారి పట్టిస్తున్నాడో నాయనా! చెడిపోయే జోకు నడిపిస్తా ఉన్నాడు ఓ ప్రభువా! ఈ ప్రియులు నీ కొరకు నిదానంగా చేయు, నీ కాడి మోసేవారిగా చేయు, యవ్వన కాలమున నీ కొరకు జీవించేవారిగా సిద్ధం చేయమని ప్రార్థిస్తున్నాం! నిరుద్యోగ సమస్యతో ఉన్న వారికి మీ గుప్పెట విప్పు నాయనా! సహాయం చేయండి! వివాహం కొరకు కనిపెడుతున్న యవ్వన బిడ్డలను దర్శించండి! వారి పక్షంగా కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి! ఎగ్జామ్స్ రాసినటువంటి వారు నాయనా! కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, డిఎస్సీ రాసినటువంటి ఇంకా రాస్తున్న వారు వారందరిని కనికరించి నీవే ద్వారా తెరిచి కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం! క్రైస్తవ సెంటర్ ని బలపరచండి! ఈ సేవను నీరు కట్టి ఫలింపచేయండి! మెడికల్ సెంటర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం! హాస్పిటల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం! అద్భుతాలు జరిగించు నాయనా! ఆశ్చర్యకార్యాలు జరిగించండి ప్రభువా! నీ స్తోత్రాలు! మీ గుప్పెట్లు విప్పి ఓ ప్రభువా! సహాయాన్ని పంపించే దేవుడిగా మీరున్నారు! అందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం! ఓ! మీ బిడ్డలు జాన్ వెస్లే గారిని అలాగే వెస్లే మీరు క్షేమంగా యేసు నుంచి తీసుకొచ్చారు! అక్కడ చేయబడిన పరిచర్యకు నీరు కట్టి ఫలింపచేయండి! మీ సమాధానంతో ఒక్కొక్కరిని నింపండి! నెమ్మదితో నింపండి! మీ రాజ్యము కొరకు ఎదురుచూచేవారుగా ఆ నిరీక్షణతో ప్రతి హృదయం నింపవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ దీవెన ఒక్కొక్కరి మీద కుమ్మరించి నడిపించమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామము పేరట ప్రార్థించి, స్తుతించి, వేడుకొనుచున్నాము తండ్రి! మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం, ఆశీర్వాదము సదాకాలముకు తోడై ఉండి నడిపించును గాక! ఆశ్చర్యకరుడా! స్తోత్రం! ఆలోచనకర్త! స్తోత్రం! ఆశ్చర్యకరుడా! స్తోత్రం! ఆలోచనకర్త! స్తోత్రం! బలమైన దేవా! నిత్యుడవగు తండ్రి! సమాధానధిపతి! స్తోత్రం! బలమైన దేవా! నిత్యుడవగు తండ్రి! సమాధాన నాధిపతి! స్తోత్రం! [సంగీతం] సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని యేషిస్తున్నాను నిన్ను చేరాలనే [సంగీతం]