Transcription
పంచముఖాలతో దేవుడి విగ్రహాలు కామన్ అయితే, ఇప్పుడు పంచముఖ హీరోయిజం చూడబోతున్నామా. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో త్రివిక్రం తీయబోయే సినిమాలో హీరో వేసే పాత్ర మీద చాలా ప్రచారాలు ఉన్నాయి. గాడ్ ఆఫ్ వార్ గా లార్డ్ సుబ్రహ్మణ్యం ఆధారంగా ఈ కథ రెడీ అయింది అన్నారు.
ఇంతకీ హీరోది దేవుడి పాత్ర అంటే కానే కాదు. అలా అని నార్మల్ హ్యూమన్ రోలా అంటే, అది కూడా కాదు అని అంటున్నారు. పంచముఖాలతో ఎన్టీఆర్ ఉంటే ఎలా ఉంటుంది, ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు ఎన్టీఆర్ ని గాడ్ ఆఫ్ వార్ లో చూపించేందుకు 150 లుక్స్ రెడీ చేసిన త్రివిక్రం, అందులో ఈ లుక్ ని కూడా ఉంచాడని తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది.
ఒకే వ్యక్తికి ఐదు ముఖాలా అంటే, ఐదు పాత్రలో కనిపిస్తాడా? ఈ రెండింట్లో మొదటి ప్రశ్నే నిజమయ్యేలా ఉంది. ఆ లెక్కన ఎన్టీఆర్ సూపర్ నాచురల్ పవర్స్ ఉన్న వ్యక్తిలా కనిపిస్తాడు అనే ప్రచారమే నిజమయ్యేలా కనిపిస్తోంది. ఇంతకీ ఏది నిజం, టేక్ ఏ లుక్.
[సంగీతం]
డ్రాగన్ తర్వాత దేవరట ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్ లో ఐదు కోణాలను వాడుకోబోతున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రం. గాడ్ ఆఫ్ వార్ కథ విషయంలో జరిగిన వివాదం అటుంచితే, ఎన్టీఆర్ తో ఐదు పాత్రలు వేయించబోతున్నాడు త్రివిక్రం. ఇదే ఇండస్ట్రీలో ఇప్పుడు హార్ట్ టాపిక్ గా మారిన ప్రచారం.
ఆంధ్రవా నుంచి అదుర్స్ వరకు, దేవర నుంచి డ్రాగన్ వరకు డ్యూయల్ రోల్ లో కనిపించిన ఎన్టీఆర్, జేల ఒకసలో మూడు పాత్రలు వేశడు. అందులో ఒకటి నెగిటివ్ రోల్ కూడా. అయితే గాడ్ ఆఫ్ వార్ మూవీలో మాత్రం ఎన్టీఆర్ వేసేది ఐదు పాత్రలు. అలా అని ఐదుగురు ఎన్టీఆర్స్ ఉంటారనుకుంటే, అది కూడా నిజం కాదు. అక్కడే కథలో భారి ట్విస్ట్ ఉండేలా ఉంది.
లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి ఆధారంగా తెరకెక్కకి కథలు, ఎన్టీఆర్ పాత్ర పంచముఖ అంటున్నారు. అంటే ఐదు ముఖాలు ఉండటం. ఇది పాత్ర పేరో లేదంటే అలాంటి లుక్ చూసి అలా అంటున్నారో కానీ, ఇప్పుడు ఈ లుక్ తో పోస్టర్ వస్తే ఎలా ఉంటుంది? ఆ ప్రయత్నాల్లోనే త్రివిక్రం టీం ఉంది. ఎన్టీఆర్ రెండు చేతులు, రెండు కాళ్ళు కానీ ఐదు ముఖాలు. ఇది తన కొత్త మూవీ తాలూకా సరికొత్త లుక్.
ఏకంగా 150 లుక్స్ తో హీరో పాత్రని డిజైన్ చేయించాడట త్రివిక్రం. విషయం ఏంటంటే, తమిళ్లో సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం 83 లుక్స్ ని దర్శకుడు రిజైన్ చేయించాడు. దానికంటే రెండు రెట్లు ఎన్టీఆర్ పాత్ర కోసం త్రివిక్రం 150 లుక్స్ ప్లాన్ చేశాడు. అదే వార్త అనుకుంటే, ఇప్పుడు అంతకుమించి మరో ప్రచారం షాక్ ఇస్తుంది. అదే పంచముఖ పాత్ర.
ఐదు ముఖాలతో ఎన్టీఆర్ లు ని చూసిన టీం పుణ్యమా అని, ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ ప్రచారం షాక్ వేవ్ ని క్రియేట్ చేస్తుంది. ఏదో ఒక బాడీకి ఐదు తలలు పెట్టడం కాకుండా, 10 తలల రావణాసుడి లుక్ కి సగం వర్షన్ లా ఈ పాత్ర లుక్ ఉందట. కాకపోతే ఒకే వ్యక్తికి ఐదు తలలు, అది హీరో పాత్రకి అనగానే పాత్రతోనే ఏదో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉందంటున్నారు.
కేవలం పోస్టర్ కోసం ఇలా చేస్తున్నారా లేదంటే సూపర్ నాచురల్ పవర్స్ ఉన్న వ్యక్తిగా ఎన్టీఆర్ ఐదు పాత్రల్లో ఒకే వ్యక్తిగా కనిపిస్తాడా అన్నది లుక్ అఫీషియల్ గా రివీల్ అయితేనే చెప్పొచ్చు.
[సంగీతం]